అసలు కన్నెత్వం అంటే ఏమిటి? వివిధ కాలాలలో మహిళలకు ఇది వివిధ రకాలుగా వర్తిస్తుందా? ఎప్పటికి ఒకటిగానే వుంటుందా? కొంతమంది మహిళలు తమ కన్నెరికాన్ని ఎంతో పదిలంగా భధ్రపరచుకొని వివాహమైన తర్వాత మొదటి రోజు మొగుడికి సమర్పించగా...మరి కొందరు కన్నెలు దానికేమాత్రం విలువలనివ్వక దొడ్డిదారిన అడ్డదార్లు తొక్కేస్తారు. మరి కొందరికి అసలు ఆ కన్నెపొర ఎప్పుడు చిరిగిందో కూడా తెలియక ఖంగారు పడిపోతారు. తాము కన్నె కాదనుకునేస్తారు. మారుతున్న ప్రపంచంలో ప్రేమలు, శృంగారం, క్షణికానందాలు వంటివాటికి యువత భయపడటంలేదు. టీనేజ్ వచ్చిందంటే చాలు...హార్మోన్ల ప్రభావంతో విచ్చలవిడి ప్రవర్తనకు దిగుతున్నారు. ప్రేమ, రొమాన్స్ వంటివి వారికి ఒక మిస్టరీగా కనపడి తక్షణం ఛేదించేస్తున్నారు. వయసు పక్వం చెందని బాలిక, టీనేజ్ పూర్తికాని బాలుడు, భావప్రాప్తి, స్కలనం, కన్నెపొర వంటి విషయాలు ఏమీ తెలియకుండానే బాడీ కెమిస్ట్రీ శోధనకు దిగిపోతున్నారు. ఒకరి శరీరంపై మరిఒకరు విద్యా సంస్ధలలోనే ప్రయోగాలు చేసేస్తున్నారు.
అయితే, ఇప్పటికి, కన్నెరికం పోగొట్టుకోవటమనేది కొంతమంది బాలికలకు ఒక పెద్ద అంశమే. తమ జీవిత భాగస్వామికి అది పదిలంగా అర్పించాలని కలలు కంటారు. అది తమకుగల ఆస్తిగా పరిగణిస్తారు. మొదటిసారి రతి అనుభవంలో యువతీ యువకులకు భావప్రాప్తి సరిగా జరుగదు కనుక అసలు యువతికి తన కన్నెపొర పోయిందా? వుందా? అనే విషయం కూడా తెలియదు. మొదటి రతిలో చాలామంది మహిళలు ఏం జరిగిందనేది తెలియక ఎంతో విచారంగా వుంటారు. అసలు భావప్రాప్తి అనేది ఈ యువతరానికి ప్రాధాన్యత లేనిది. వారికి ఆనందం ముఖ్యం. ఏదో ఒకరకంగా ఆనందించేయడమే వారి లక్ష్యం. నేటిరోజులలో బాయ్ లేదా గాల్ ఫ్రెండ్ లేరంటే వారిని పిరికివారిగా లేదా పనికిమాలిన వారిగా పరిగణించటం అలవాటయిపోయింది.
చాలామంది యువతులు తమ వివాహం కొరకు వేచివుండగా మరికొందరు మాత్రం తమ కన్నెపొర గురించి పట్టించుకోకుండా వున్నారు. ప్రేమ అనేది శారీరకమేకాదు మానసిక బంధం అనికూడా గుర్తించాలి. యువతి అయినా, యువకుడు అయినా మొదటి సారి లైంగిక సంపర్కం ఎప్పటికి గుర్తుండిపోతుంది. అయితే ఈ భావనలో వయసనేది ఒక పెద్ద అంశం. 30 ఏళ్ళకు కన్నెగా వుంటే, మీలో కలిగే కోరికలో ఆవేశంలేదు. తార్కికం మాత్రమే.
జీవితమంతా కన్నెగానే వుండి చనిపోతాను అనేది మీ మనసుల్లో వుంటుంది. మరి పరిస్ధితులకు లొంగకండి. మీ మనసు ఏం చెపుతోంది? హృదయం ఏం చెపుతోంది వంటివి గ్రహించండి. కన్నెరికం పోగొట్టుకోవడం పెద్ద అంశమే. కనుక మీ నిర్ణయ ఫలితంపై జాగ్రత్త వహించండి.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.
English summary
But age is a big factor in this feeling. If you are a virgin at 30, libido is no more an emotional issue but a logistical one. Many women chose to wait till marriage whereas most of the women don't bother about the hymen. Making love is not just physical attachment but an emotional one too. Be it a girl or a boy, the first sensual encounter is always remembered.