•  

పురుషుడి పని పడకలో పట్టాలంటే....!

Love
 
ప్రతి పురుషుడికి పడకలో పిల్లవేసే దరువు ఆనందమే. కాని చాలావరకు అది ఒక భ్రమగానే అతనికి మిగిలిపోతూంటుంది. యువతికి కూడా ఏమైనా సరే ఈ రోజు భీభత్సం చేసి అదిరించేయాలని వుంటుంది. కాని పడకలో పాపం సిగ్గే. కాని, రతిక్రీడలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. అందులోనూ మీ భాగస్వామి వద్ద అసలు అవసరంలేదు. అతను ఎప్పటికి మీతోనే వుంటాడనేది గ్రహించండి. అది ఎలా సాగుతూ పోతే అలా మీరు ఆచరించండి. అంతేకాని సిగ్గుపేరుతో పక్కకు తొలగద్దు. మరి మీ పురుషుడిపై పడకలో ఎలా ఆధిపత్యం తీసుకోవాలని ఆచరిస్తున్నారా? చూడండి కొన్ని చిట్కాలు.

పడకలో పురుషుడికి .....

మీరే ఇన్ ఛార్జి - పడకగది మీ సామ్రాజ్యమనండి. మీరే ముందుకురండి. అతడిని ఇష్టం వచ్చినట్లు చేసుకోమనండి. ముద్దు కోరి నోటినివ్వండి. అతను పెట్టేసరికి తొలగిపొంది. ఆవేశపడి మరింత దగ్గరవుతాడు.

కట్టిపడేయండి - మణికట్టు వద్ద మంచానికి తాడేసి కట్టేయండి. మీరు దుస్తులు ఒక్కటొక్కటిగా తీస్తూ అతడిని ఆవేశ పరచండి. అతడిని ముట్టుకోకండి. స్ట్రిప్ టీస్ అనేది రోమాన్స్ లో ఒక అద్భుతమని గ్రహించండి.

పగ్గాలు చేతిలోకి తీసుకోండి - రతిక్రీడ మొదలైందా....మీరు ఆధిపత్యం తీసుకొని దాని స్పీడ్ నియంత్రించండి. ఇది పురుషుడికి సంతోషం కలిగిస్తుంది.

అతనికి తెలుపండి - రతిక్రీడలో మీకు అతడు ఏం చేయాలనేది అతనికి తెలుపండి. అంగం లోతులను అతనికి తెలియచెప్పండి. వేగం, సమయం, స్కలనం వంటివి తెలుపండి. మరోరకంగా చెప్పాలంటే, రతిక్రీడ పూర్తిగా మీ చేతిలో ఉంచుకోండి. మగాడిని మంచానికి కట్టేయండి.

మరి మీ పురుషుడిని ఫ్లాట్ చేసి రొమాన్స్ హై పిచ్ కు తీసుకు వెళ్ళాలంటే ఈ చిట్కాలు ఆచరించండి.

English summary
Every man would love to get dominated in bed! It is like a fantasy for them where the woman will dominate in bed.. A woman also want to dominate her man in bed to make him do the way she wants him to but can feel shy. During lovemaking, you don't need to feel shy but let yourself go with the flow.
Story first published: Saturday, April 21, 2012, 13:31 [IST]

Get Notifications from Telugu Indiansutras