- మీరు అతనిని తక్కువ అంచనా వేస్తున్నారేమో నన్న భావన అతనికి వుంటుంది. అందుకొరకు ...పాపం బెడ్ రూమ్ లో ఎంతో కష్టపడతాడు. ఉదాహరణకు బెడ్ లో ఊపుడుకు మీరు నవ్వినా సరే...ఎంతో చిన్నతనం భావించేస్తాడు. ప్రతాపం చూపి మీరు మెచ్చుకోవాలనేకునే ధోరణిలో ప్రవర్తిస్తాడు.
- ఇక మీ ముందు అంగం లేవక అవస్తపడ్డాడా? దానికి కూడా మిమ్మల్ని నిందించేస్తాడు. కనుక అతని అహాన్ని పొగడండి. ఇటువంటి పరిస్ధితులకు సిద్ధంగా వుండండి. అతనిని అవమానించకండి. నవ్వకండి. అంతా బాగుందని అభినందించండి. మీకు మరింత దగ్గరవుతాడు.
- పురుషుల అహంకారానికి సెక్స్ ఒక ఆయుధంగా యుగాలనుండి వస్తోంది. పురుషత్వానికి అది చిహ్నంగా వుంటోంది. తానొక సూపర్ హీరోగా ఒక మహిళను కదిలించగలిగితే అతను మగాడని భావిస్తాడు. మీరు అలా అతనిని చూడాలని భావిస్తాడు. మీరు ఆనందపడినట్లయితే, అది అతనికి చెప్పండి. మీ ప్రశంసలను అతను ఆనందిస్తాడు. నిజంగా అతను చేసే రతి చప్ప చప్పగా వున్నా అద్భుతమని నటించండి.
- మీరు సెక్స్ చేయటానికి మొదలెడితో కోపం చేస్తున్నాడా? అయినా పరవాలేదు. మీకూ కోరిక వుంటుందని తెలియజెప్పండి. ఆనందించమనండి.
- పురుషులు సాధారణంగా తమ శారీరక రూపం, ఎత్తు, బట్టతల వంటి వాటికి చిన్నబుచ్చుకుంటూంటారు. అబ్బా ఏం అందం అని పొగిడేయండి. దగ్గరవుతారు.
- పురుషులు ఛీట్ చేసే గాల్ ఫ్రెండ్ అంటే జన్మలో క్షమించరు. అందునా బెడ్ రూమ్ లో అసలు మరచిపోరు. వారికి కావలసింది విశ్వాసంతో పడివుండే మహిళ అని గుర్తించండి. లేదా అందుకై నటించండి. అతని స్నేహితులముందు, సహచరుల ముందు అతనిగురించి మంచిగా మాట్లాడి అతడిని ఆనందింపజేయండి.
పురుషుడు ఎపుడూ ఒక ప్రశ్నే. అది బెడ్ రూమ్ కాని మరెక్కడైనా కానీ. అందరి పురుషుల ప్రవర్తన ఒకే రకం అని చెప్పలేం కాని వారిని అర్ధం చేసుకోడానికి మరింత దగ్గరవడానికి కొన్ని రహస్యాలు చూడండి.