•  

ఈ రహస్యాలు అతడికి తెలిస్తే!

 Romance secrets women want men to know!
 
రతి రహస్యాలన్నింటిలోకి మహిళ టాప్ గా కోరేది .....స్పర్శ మరియు కౌగిలింతలు. రతి అయిందంటే పురుషుడు మరో మారు మహిళను స్పర్శించడు. కాని రతి తర్వాత కూడా ఆమె అతని ప్రేమను, స్పర్శను కోరుకుంటుంది. రతి చేస్తే పురుషుడిలో ఎండార్ఫిన్ స్ధాయి చాలా పెరుగుతుంది. స్కలనం అయితే చాలు తన అంగస్తంభన కోల్పోయి పూర్తిగా ఫ్లాట్ అయి నిద్రిస్తాడు. అయితే మహిళలలో ఈ రకమైన పరిస్ధితి చాలా నిదానంగా ఏర్పడుతుంది. దీనికిగాను మహిళ అతనికి తెలుపాలి. ప్రత్యామ్నాయంగా కొద్ది నిమిషాలు అతనిని మీ ఒడిలో పడుకోమనండి. తర్వాత అతనిని బెడ్ పైకి మార్చాలి.

1. ఒక మంచి సంభాషణ ఆమెకు రతి టానిక్ లా పని చేస్తుంది. మాటలు మొదలు పెడితే చాలు మహిళకు స్విచ్ ఆన్ చేసినట్లే. తాను ప్రేమించబడుతున్నానని ఆమెభావించటం ప్రధానం. నడకలో మీ సంభాషణ ఆమెకు మీ పట్ల కోరిక కలిగిస్తుంది. పురుషుడు తాను ఆమెను ఎంత వాంఛిస్తున్నాడో చెపితే చాలు ఇక ఆక్షణాల కొరకు ఎదురు చూస్తుంది.

2. చాలామంది మహిళలు ఎన్నో ఏళ్ళు వివాహ జీవితం గడిపి, తాను తన భాగస్వామికి తక్కువ ఆకర్షణతో వున్నానని భావిస్తారు. అందుకే చాలావరకు మహిళలు పూర్తి చీకటిలోగాని తమ దుస్తులు విప్పరు. పురుషులు ఇది గ్రహించాలి. ఆమె నిజంగా అద్భుతం కాకుంటే, ఆమెకు దానిపట్ల చెప్పాల్సిన అవసరం లేదు. ఆకర్షణగా వుండటానికి ఏం చేయాలో పరోక్షంగా తెలుపండి.

3. మహిళలకు రతి అనేది తమ జీవితంలో ఒక భాగం అది ప్రత్యేకమైనది కాదు. అయితే పురుషులు, రతి వేరు ప్రతి దినం గడిపే జీవితం వేరుగా భావిస్తారు. తృప్తికర రతిలో మహిళ రోజంతా ఆనందంగానే వుంటుంది. బెడ్ బయట తన ప్రేమికుడు ఎలా ప్రవర్తిస్తాడనే దానిపై ఆమె బెడ్ చర్యలు ఆధారపడివుంటాయి.

4. మీరు చూసే అశ్రద్ధ, కఠినపు మాటలు, కోపంకల స్వరధ్వని, గాయపడే మాటలు, విమర్శ మొదలైనవి ఆమెకు పడకలో ఏ మాత్రం ఉత్సాహాన్ని, అనుభూతిని చూపలేవు.
5. ఆమెకు స్కలనం అవ్వటం ప్రధానం కాదు. సన్నిహిత్వం చాలు ఆమెకు. కొన్నిసార్లు మహిళలు స్కలనం కంటే మీరు చేసే ఫోర్ ప్లే కు చాలా సంతోషిస్తారు.

6. మహిళకు రతి అనేది ఒక సీరియస్ విషయం కాదు. ఆమెకు కావలసిందల్లా మీ స్పర్శ, సమయం. కాని పురుషులు రతి పట్ల సీరియస్ గా ప్రవర్తిస్తారు. కనీసం అల్లరి, నవ్వులు వంటివికూడా వుండవు. ఆటలు, పాటలు వంటివి ఆమెకు ఆనందంతో కూడిన రిలాక్సేషన్ ఇస్తాయి.

7. మహిళకు ప్రేమ, రొమాన్స్, కౌగిలింతలు, చేయిపట్టి ముద్దాడడం వంటివి కావాలి. చాలామంది మహిళలు ఫోర్ ప్లే లో తప్ప విడిసమయాలలో పురుషులు వీటిని ఆచరించరని ఫిర్యాదు చేస్తారు. కనుక మహిళ స్పర్శలో వున్న ఆనందం పురుషుడికి చూపాలి. రతి రహిత స్పర్శలు, ప్రేమ అతనికి రుచి చూపి అవి కావాలని కోరాలి.

English summary
Warm attention after romance is important. A woman's need for tender moments goes beyond the actual lovemaking. Some women complain that men fall asleep immediately after the act. It is true that when a man is having course, his endorphin level is very high. Almost immediately after ejaculation, he goes through a refractory phase where he loses his erection and all his systems gear down. In females this phase happens gradually.
Story first published: Wednesday, March 14, 2012, 12:00 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more