•  

బరువెక్కిన భామలకు భంగిమలు...!

Lovemaking Positions To Lose Weight!
 
బరువు తగ్గించుకోవడంతోబాటు రతిలో రాణించటమే లక్షంగా పెట్టుకుంటే...రతిక్రీడలాంటి ఆరోగ్యకరమైన వ్యాయామం మరోటి లేదు. రతిక్రీడలో రొమాన్స్ మాత్రమే కాదు శారీరక ఫిట్ నెస్ కూడా దొరుకుతుంది. ఒక్క స్పాట్ పెడితేఎన్నో కేలరీలు ఖర్చు. ఎలా....అన్ని అంగాలకు యామా పని...అది కూడా మనకు తెలియకుండానే...కాళ్ళు, తొడలు, చేతులు, భుజాలు, కింది పొట్ట మరి చివరగా ఆడే నడుము కండరాలు. కనుక జిమ్ కెళ్ళటానికి బద్ధకిస్తున్నారా? అయితే, ఈ రతి భంగిమలు ప్రయత్నించి ఆనందంతోబాటు బరువుకూడా తగ్గించేసుకోండి.

మూడ్ పెంచే మూడే మూడు భంగిమలు:
పురుషుడు పైన - పురుషుడికి ఇది చాలా ప్రయోజనం. 30 నిమిషాలు పైన వుంటే ఎన్నో కేలరీలు ఖర్చవుతాయి. కాలి పిక్కలు, తొడకండరాలు కింది పొట్ట కండరాలు బలపడతాయి. చేతులు, మోకాళ్ళు మరియు పొట్ట భాగం ఇద్దరికి సాగుతూనే వుంటాయి.

మహిళ పైన - భావప్రాప్తికి ఈ భంగిమ మహిళలకు ఎంతో ఆనందం. మహిళలు కదిలే వేగాన్ని అంగంలోతును చక్కగా నియంత్రించుకునే అవకాశం. దీనిలో మహిళ తొడ కండరాలు, చేతులు, బాగా బలపడతాయి. లేదంటే మహిలలు తమ తొడలపై కూర్చోవచ్చు కూడాను. ఈ భంగిమలో ఆనందంతో పాటు బరువు తగ్గటం కూడా జరుగుతుంది. పురుషుడు తన చేతి కండరాలతో ఆమెను పైకి కిందకి ఆడించవచ్చు.

నిలబడి - దీనికి పురుషుడు చాలా కష్టపడాలి. ఆమె బరువు మోయాలి. పిరుదులు, తొడలు, బాగా శ్రమిస్తాయి. మహిళ కూర్చోటానికి ఏదీ సపోర్టు తీసుకోకుంటే ఆమె చేతులు, భుజాలు, కాలి కంటరాలతో నిలబడిన పురుషుడిని చుట్టేస్తుంది. ఇది శరీర కండరాలు బలపరచి కేలరీలు కరిగిస్తుంది.

English summary

 Standing: It is one lovemaking position which requires too much effort of the man. You not only hold the woman in your arms and lap but also perform the most. You can easily lose weight with this lovemaking position exercise and enjoy pleasure also!
Story first published: Friday, March 9, 2012, 14:29 [IST]

Get Notifications from Telugu Indiansutras