•  

మూడ్ వచ్చిందంటే....ఎక్కడైనా ఎప్పుడైనా...!

Craziest Places Couples Have Romance!
 
రతిక్రీడకు ఏ సమయమైనా ఆనందమే. అయితే, తగిన ప్రదేశం దొరకాలి. జంటలు ఒక సారి రెచ్చిపోతే వారు స్ధలం ఎక్కడ అనేది కూడా చూడరు. చాలామంది పడకపై సుఖంగా రతి చేయటానికి ఇష్టపడతారు. కాని అక్కడిదాకా కూడా వెళ్ళలేక లేదా సరైన ప్రయివసీ కుదరక, మూడ్ ఆగక మరి కొందరు కొన్నివింత స్ధలాలలో సైతం ఆ పని కానిచ్చేస్తారు. మరి ఆ ప్రదేశాలు ఏమిటనేది పరిశీలిద్దాం.

లైబ్రరీ - టీనేజ్ పిల్లలకు ఇది మంచి ప్రదేశం. కాలేజ్ అయిందంటే చాలు లైబ్రరీలోకి ప్రవేశించి అక్కడ కెమెరాలున్నప్పటికి ప్రేమాయణం మొదలు పెట్టేస్తారు.
స్విమ్మింగ్ పూల్ - స్విమ్మింగ్ పూల్ లో జంటలు బాగా ఆనందిస్తారు. నీటి చల్లదనం అందులోని హాయి అదనపు సౌకర్యం. అయితే, ఇక్కడ రతికి పురుషుడు అధిక శ్రమ పడాల్సివస్తుంది.
ధియేటర్ బయట - ధియేటర్ లో చీకట్లో కొంత నలుపుకుని ఇక ఆగలేక సినిమా అయిపోకముందే బయటి ద్వారం వద్దకు వచ్చి రతి కొరకు ప్రయత్నిస్తారు. కాని కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు వుండటం చేత ఇది సరైన ప్రదేశం కాదనే చెప్పాలి.
స్పాంజి సోఫా - ఇది సౌకర్యవంతం కాకపోయినా, ఎక్కువ శ్రమ లేకుండా రతిక్రీడ ఆనందించవచ్చు. కుషన్లు వుండి మెత్తగా వుండే సోఫా దాని స్ప్రింగులు రతి కార్యానికి బాగా సహకరిస్తాయి.
మెట్లు - చాలా మంది మెట్లమీద వాలిపోయి ఆనందించేస్తుంటారు. అది పెద్ద సౌకర్యం కానప్పటికి కొంత శ్రమపై ఆనందించవచ్చు.
కిచెన్ స్లాబ్ - వంట చేసేటపుడు మీ పార్టనర్ అకస్మాత్ గా లోనికి ప్రవేశించి ఉద్రేకం కల్పిస్తాడు. అంతే ఇక కిచెన్ ప్లాట్ ఫారంపై వాలి పని కానిచ్చేస్తారు. అటు వంట, ఇటు వేడి వేడి రతి ఆనందం. ఇది ఆరోగ్యం కాకపోయినా, సమయానికి తగినట్లు సరిపోతుంది.

English summary
You can have sex at any time but what about the location? When a couple is excited, they don't look for the location! Many couples like to make love in bed which is comfortable too but there are times when the sex drive takes a toll and you start making love in craziest places. Take a look at the most craziest places to do it!
Story first published: Tuesday, March 27, 2012, 16:41 [IST]

Get Notifications from Telugu Indiansutras