•  

నువ్వే నా ‘చమ్మకు చల్లో’ .... !

Striptease Can Turn Off Men
 
అంగాంగ సౌందర్యంకల ఆడది దుస్తులు ఒక్కొటొక్కటిగా వలిచేస్తూవుంటే, ఒళ్ళు మండని మగాడుంటాడా? అయినా అతను చలించటం లేదంటే మీరు చూసిన ఫిలిం జిమ్మిక్కులు పనిచేయటం లేదన్నామాటే. అందుకనే అటువంటి పురుషులను పిచ్చెక్కించటానికిగాను కొన్ని చిట్కాలు చూడండి.

దుస్తులు ఒక్కొటొక్కటిగా ఒలిచేయడం లేదా స్ట్రిప్ టీజింగ్ అంటే మీకున్న శారీరక ఆస్తులు మెల్ల మెల్లగా ప్రదర్శిస్తూ అతడిని మీపైకి వాలిపోయేలా చేయటమే. ఆకర్షణీయమైన మీ అంగాలు ప్రదర్శించలేని దుస్తులు కనుక వేస్తే అంటే, నున్ననైన మీతొడలు కనపడని, లేదా మీ సెక్సీ వీపు కనపడని దుస్తులు అయితే మరి మొహం తిప్పేస్తాడు. కనుక వేసే దుస్తులు కూడా మీరు తొలగించకపోయినా లోపలి అంగాలు కనపడీ కనపడనట్లు వుండేలా ధరించండి. అతను వెంటనే కళ్ళు తిప్పుకోకుండా మీ పాక్షిక బహిరంగ ఆస్తులైన స్తనాలపై తలపెట్టేయటం ఖాయం.

దుస్తులు ఒలిచేయటంలో అంగాంగ సౌందర్యం బయటపడటమే కాదు, అవి అతనికి సన్నిహితం కావాలి. ఈ సన్నిహితం లేదా దగ్గరవటం అనేది లేకుంటే మీ నగ్న ప్రదర్శనలో విజయవంతం కాలేరు. సిగ్గు పడకండి. స్ట్రిప్ టీజ్ పురుషుడిముందు ప్రదర్శించటం నేడే కాదు, ప్రాచీనంగా ఒక కళగా వస్తోంది. దుస్తులు తీసేయడం కోరిక కలిగించే చేష్టలు కలదై వుండాలి. లేదంటే....ఇద్దరికి మూడ్ ఆఫ్ అయినట్లే.

మీరు ఫన్నీగా తీసుకుంటే....అతను మాత్రం సీరియస్ గా ఎందుకు తీసుకుంటాడనేది గ్రహించండి. కామోద్రేకాన్ని కలిగించే బదులు, దాన్ని చల్లారిస్తే ఫలితం ఏముంటుంది? మీరు చేసే ప్రయత్నమంతా వృధా అయినట్లే.

స్ట్రీప్ టీజ్ ప్రదర్శనలో రెచ్చగొట్టే మ్యూజిక్ లేదా డ్యాన్స్ వంటివి సమర్ధవంతంగా పనిచేస్తాయి. స్ట్రిప్ టీజ్ స్ధాయిని అధికంచేసే పాటలు ఎన్నో వుంటాయి. వాటిని బ్యాక్ గ్రౌండ్ లో పెట్టేయండి. మీరు డ్యాన్స్ చేయలేకుంటే, మీ కదలికలకు అనువైన రొమాంటిక్ పాటలు వేసి పురుషుడిని మురిపించేయండి.

English summary
Bad music/dance: Striptease is more effective if you play songs. There are several songs which adds spark to striptease. A striptease should have a sensual dance to build impact. If the song is not relating with the striptease act then it can be a turn off for your man. If you know you can't dance, use sensual skills to make the dance attractive and match with slow beat romantic songs with sensual lyrics!
Story first published: Tuesday, February 14, 2012, 17:15 [IST]

Get Notifications from Telugu Indiansutras