•  

గుదరతిలో కొన్ని వాస్తవాలు

Truth about romantic life
 
సాధారణ రతితో బోర్ కొట్టేసిన జంటలు కొంతమంది నేటి రోజులలో గుద రతికి సైతం మక్కువ చూపుతున్నారు. ఒక స్టడీ మేరకు జంటలలో 40నుండి 45 శాతం ఇప్పటికే గుదరతి చేసివుండటం లేదా వారి సెక్స్ జీవితంలో చేయాలనుకోవటం జరుగుతోందని వెల్లడైంది.కనుక ఈ విషయం పట్ల అవగాహన ఏర్పడటానికై కొన్ని వాస్తవాలు పరిశీలిచండి.

అన్నిటికంటే ముందు గుదరతి రెగ్యులర్ గా చేసే యోని రతి మరియు ఫోర్ ప్లే వంటి వాటికంటే విభిన్నంగా వుంటుందనేది మీరు అవగాహన చేసుకోవాలి. ఈ రకమైన రతి చేయాలంటే కొంత ముందస్తుఏర్పాట్లు చేసుకోవాలి. నేరుగా గుదరతికి దిగిపోయేకంటే ముందుగా మీ జీవిత భాగస్వామితో మీకుగల ఉద్దేశ్యాన్ని నతెలియపరచండి. దానికి ఏమైనా అభ్యంతరాలు వుంటే వాటిని తొలగించాలి.

గుదరతిపై మరో వాస్తవం, ఈ రతిలో అదనపు లూబ్రికేషన్ కావాలి. అంగం తేలికగా చొరబడాలంటే ఆమెకు నూనెలవంటివి గుద భాగానికి రాయాలి. యోనివలే గుదము రతిలో సహజ ద్రవాలను స్రవించదు. కనుక బయటినుండి కొన్ని నూనెలు వాడి జారుడు కల్పించాలి. కొత్తగా ప్రయత్నించేవారు అతి మెల్లగా చేయాలి.

మీ పార్టనర్ కు నూనెలంటే ఇష్టం లేకుంటే, డాక్టర్ లేదా సెక్సాలజిస్టును ప్రత్యామ్నాయ నూనెలకు సంప్రదించండి. తిమ్మిరి ఎక్కేవి లేదా మొద్దుబరచే క్రీములు గుదరతిలో వాడకండి. గుదము యొక్క లోపలి భాగం చాలా సున్నితమని గుర్తించండి. అతి త్వరగా డ్యామేజీ అయి చిరిగిపోతుంది. భాగస్వామికి ఏ మాత్రం నొప్పి కలిగినా వెంటనే ఈ చర్య మానేయండి. మొద్దుబారే క్రీము రాస్తే ఈ నొప్పి తెలియక చిరిగే ప్రమాదముంది.

మొదట్లో మీరు చాలా నిదానంగా ప్రయత్నించాలి. బాగా నూనె పట్టించిన వేలుతో మొదట ప్రయత్నించండి. నొప్పి కలిగితే తీసేయటం మరల చేయటం వంటివి చేసి తర్వాత అంగంతో చేయాలి. అయితే ఈ విషయంలో భాగస్వాములిరువురూ ఆనందంగా వున్నారా లేదా అనేది కూడా గమనించాలి.

మీ సెక్స్ జీవితంతో కొద్దిపాటి సాహసం చేయటం తప్పేమీ కాదు. అయితే, గుదరతిలోని వాస్తవాలు మీకు అధిక ముందస్తు జాగ్రత్తలు తెలియజేస్తాయి. ఇద్దరికి ఇష్టమైతే, గుదరతి కూడా సెక్స్ జీవనంలో ఆనందంగానే వుంటుంది.

English summary
There is nothing wrong in getting adventurous with your sex life. However, the truth about anal sex requires you to be extra precautions at all times. Considering the needs and wants of your partner when determining your preferences will ensure a healthy and mutually rewarding sex life.
Story first published: Wednesday, February 22, 2012, 15:25 [IST]

Get Notifications from Telugu Indiansutras