•  

కమ్మనైన సువాసనల కండోమ్ ఎందుకు వాడాలి?

Why You Should Use Flavoured Condoms?
 
కండోమ్ అంటే అసహ్యించుకునే జంటలున్నారు. ప్రత్యేకించి మహిళలు. కారణం, కండోమ్ పెడితే, పురుషుడి అంగం సరిగ్గా టచ్ అవదని, వారికి ఉద్రేకం కలగదని సాకులు చెపుతారు. కండోమ్, జంటల ఆనందాల సాధనం, సన్నగా వున్నా, మరి దళసరిగా వున్నా అదంటే జంటలకు చిన్న చూపే. మరి రతిక్రీడలో వాటిపాత్ర అమోఘం. బిడ్డ వద్దనుకుంటే, లేదా సుఖ వ్యాధులు రాకూడదనుకుంటే...కండోమ్ లు తప్పని సరి అందుకనే కమ్మనైన కండోమ్ లు వాడుకలోకి వచ్చేశాయి. మరి వాటి వివరాలు తెలుసుకోండి, మీ రొమాన్స్ వాటితో అద్భుతంగా చేసేయండి.

వివిధ సువాసనలు సంభోగంలో ఆహ్లాదాన్నిస్తాయి. మంచి సువాసన వుంటే...ఎటువంటి వారైనా సరే రతిక్రీడకు రడీ కావల్సిందే. మంచి వాసన మహిళలనెపుడూ పురుషులకు దగ్గర చేస్తుంది.
కావలసినంత జారుడు - వాసన లేని కండోమ్ లు ఎన్నో వుండి అవికూడా చక్కటి జారుడు కలిగినప్పటికి సువాసనల కమ్మని కండోమ్ లు పురాషాంగం తేలికగా మహిళలకు జారిపోవటంతో వారు వాటిని బాగా ఇష్టపడతారు.

రతిక్రీడలో పురుషాంగం మంచి వాసన వస్తే...మహిళకు ఎంతో ఇష్టం. ప్రత్యేకించి రతి తర్వాత ఆమె ఈ వాసనను బాగా ఆస్వాదిస్తుంది. కొన్నిసార్లు పురుషులు కూడా నోటి రతి కోరతారు. అటువంటపుడు కండోమ్ కు గల మంచి పండ్ల వాసన ఆమెకు ఈ పనిలో ఎంతో సౌకర్యంవంతంగా వుంటుంది.
కొంతమంది మహిళలు అరటిపండు ఇష్టపడతారు. మరికొంతమందికి స్ట్రాబెర్రీలు లేదా చాక్లెట్ లు ఇష్టం. కనుక ఎవరికేది కావాలంటే ఆ ఫ్లేవర్ దొరుకుతుంది. రతిలో మూడ్ అదరాలంటే కమ్మని సువాసనల కండోమ్ కు మించింది లేదు.

ఈ కారణాలుగా ఫ్లేవర్డ్ కండోమ్ లు వాడాల్సిందే. మీ మూడ్ పెంచటమే కాదు, వ్యాధులబారినుండి రక్షణ కూడా.

English summary
These are the most common reasons why you should use flavored condoms. It enhances the mood to make love and also protects you from diseases. Some women like banana and some like strawberries or chocolates. To enhance the mood to make love, these flavors add spice to romance.
Story first published: Tuesday, January 17, 2012, 14:50 [IST]

Get Notifications from Telugu Indiansutras