గత పదేళ్ళ కాలంలోను రతి కార్య కలాపాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని, టీనేజు యువతులు, ప్రకృతికి విరుద్ధంగా తమలో తామే సంభోగించుకొని ఆనందించేస్తున్నారని దీనితో టీనేజ్ గర్భవతులు తగ్గిపోవడం జరుగుతోందని, గర్భ నిరోధక సాధనాలు, మందులు అమ్మకాలు తగ్గుతున్నాయని అమెరికా నేషనల్ సర్వే ఆఫ్ ఫ్యామిలీ గ్రోత్ వెల్లడించినట్లు ది డైలీ మెయిల్ ప్రచురించింది. 2002 సంవత్సరంలో యువతుల స్వలింగ సంపర్కాల సంఖ్యను 2006 నుండి 2008 మధ్య గల గణాంకాలతో పోలిస్తే సుమారు 11 శాతం అధికమైనట్లుగా కూడా అధ్యయనం చెపుతోంది. మరి వీరిని....పురుషులతో సెక్స్ చేసారా అని అడిగితే ....జస్ట్ 46 శాతం మాత్రమే అని తెలిపారట.
పురుషులతో సంభోగం 2002 లో 63 శాతంగా వుందట. అంటే షుమారు 17 శాతం మహిళా సంభోగాలు పెరిగాయి. ఇలా యువతులలో పెరిగిన స్వలింగ సంపర్కం కారణంగా వారికి వచ్చే గర్భాలలో సుమారు 18 నుండి 12 శాతానికి తగ్గిందట. పురుషులతో సంపర్కం చేసే యువతులు తప్పనిసరిగా గర్భ నిరోధక మాత్రలు కూడా వేసుకోవడంతో ఈ మాత్రం తగ్గుదల చూపుతోంది. బోయ్ స్ స్టేట్ యూనివర్శిటీ అధ్యయన కారుడు హఫింగ్టన్ మేరకు పురుషులతో సంపర్కం చేసే మహిళలతోనే ఈ మహిళలు 60 శాతం మంది సంభోగిస్తుంటే, మరో 50 శాతం మంది మాత్రం ప్యూర్ గా మహిళలతోనే తాము సంభోగం చేస్తున్నట్లుగా కూడా పరిశోధన వివరించింది.