రతికార్యం అదనంగా వున్న కేలరీలు తగ్గించటమే కాదు జంటలు తమ రొటీన్ వ్యాయామాలు చేయటానికి రతి ఆనందించటానికి పనికి వస్తుంది. జంటలకు ఇంతకంటే ఏం కావాలి? రతికార్యం చేసేటపుడు శరీరంలోని కండరాలు అంటే కాళ్ళు, తొడ భాగాలు, చేతులు, భుజాలు, పొట్ట కింది భాగం మొదలైనవన్నీ చాలా వరకు శ్రమిస్తాయని, కనుక వీటన్నిటికి ఆ సమయంలోనే అధిక సమయం అంటే 15 నిమిషాలకు ఎక్కువగాకుండా కేటాయిస్తే సరిపోతుతందని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనుక జంటలు తాము రతి చేసేటపుడు వీటిపై శ్రద్ధ పెడితే అదనపు లాభం చేకురుతూంటుంది. ఫోర్ ప్లే నుండి క్లయిమాక్స్ వరకు అన్నింటిలోను అవయవాలను ఆడిస్తూ వాటి ప్రయోజనం పొంది వారికి ఇక జిమ్ వర్కవుట్లతో పని లేనట్లే. ఆరోగ్యకరమైన సెక్స్ తలనొప్పులను, డిప్రెషన్ లను దూరం చేయటమే కాక రతి కార్య భంగిమలనాచరిస్తే అది చర్మానికి కాంతినివ్వటం, జుట్టు బాగా ఎదిగేలా చేయటం వంటివి కూడా చేస్తుందట.
ఇక శరీరానికి ప్రయోజనం చేకూర్చే భంగిమలు పరిశీలించండి.
మిషనరీ భంగిమ - ఈ భంగిమలో పురుషుడు పైన వుంటాడు. సాధారణంగా మన సంస్కృతిలో పడకలో స్త్రీ క్రింద, పురుషుడు పైన వుండి మాత్రమే 90 శాతం మంది సెక్స్ ఆచరిస్తూ వుంటారు. ఈ పొజిషన్ లో బాగా శరీరాన్ని సాగతీయటం, విల్లులా పైకి లేస్తూ వంచటం, మరల బిగువు చేయటం చేస్తారు. పురుషుడు పైన వున్నప్పటికి స్త్రీ కూడా తన వీపును పైకి ఎత్తటం, పొట్టభాగాన్ని పైకి లేపటం వంటివి చేయవచ్చు. అంతేకాక ఆమె తన కటిప్రదేశ కండరాలను కూడా బిగింపు, వదలటం చేయవచ్చు.
వాస్తవానికి మంచి బరువున్న భాగస్వామి పైన వున్నపుడు ఆమె చేతులూ, భుజాలూ కూడా మంచి వ్యాయామం చేయవచ్చు. మోచేతులు, మోకాళ్ళు ఆ భంగిమలో బాగా బేలన్స్ చేస్తూ వ్యాయామం చేయవచ్చు. ఈ భంగిమలో మోకాళ్ళపై పని చేస్తారు కనుక తొడ భాగాలు కూడా బాగా శ్రమిస్తాయి.
మహిళ పైన పడుకుంటే....మహిళకు త్వరగా భావప్రాప్తి కలుగుతుంది. అయితే, మన దేశ మహిళలు ఈ పొజిషన్ పై ఆసక్తి చూపరు. వాస్తవానికి మహిళ పైన పడుకుంటే మంచి వ్యాయామం కలుగుతుంది. పార్టనర్స్ ఇరువురూ సమానంగా శ్రమలో భాగం వహించవచ్చు. పురుషుడు కింద పరుండి ఆమె వెయిట్ బ్యాలన్స్ చేయటం ఆమె పైన తన చేతులను, మోకాళ్ళను నేల సపోర్టుగా స్వింగ్ చేయటం వంటివి మంచి వ్యాయామాన్ని ఇద్దరికి కలిగిస్తాయి.
మహిళలు కొంతమే బలహీనం కనుక వారి బరువు పురుషుడు కిందే వుండి కొంత మోస్తాడు. ఈ చర్యలో పురుషులకు మరింత వ్యాయామం కలిగి తమ మహిళా భాగస్వామిని పట్టుకోడంలో తమ చేతి కండరాలను ఉపయోగిస్తారు. మహిళ కూడా అధిక సమయంతో తన చేతి కండరాలు, చేతులు, ఛాతీ కండరాలను పూర్తిగా సాగతీసి రతి ఆచరించవచ్చు.