
-భాగస్వామితో సంబంధాలు చెడినపుడు
-భాగస్వామి ప్రతి విషయంలో తప్పుపడుతున్నపుడు
-మనోవేదనకు గురైనపుడు
-లేదా వారు వివాహేతర సంబంధాలు కలిగి వున్నపుడు కూడా విముఖత చూపుతారు.
ఆసక్తి లోపించినపుడు...ఫోర్ ప్లే అధిక సమయం చేస్తే మహిళ మూడ్ మారుతుంది.శారీరక రూపాన్ని పురుషుడు అభినందించకపోయినా మహిళ సెక్స్ పట్ల ఆసక్తి చూపదు. అందుకుగాను వీలైనంతమేరకు ఆమె రూపాన్ని ప్రశంసించాలి. పురుషులు అధికంగా తమ స్కలనానికే ప్రాధాన్యతనిస్తారు. కాని మహిళకు ఫోర్ ప్లే చేస్తే చాలు. కనుక ఆమెకు ఏమి కావాలో పురుషుడు గ్రహించాలి.
కొంతమంది పురుషులకు రతి రోజూ కావాలి. కాని మహిళలకు రతి ప్రాధాన్యం కాదు. వారికి ప్రాధాన్యతలో అనేక పనులుంటాయి. రోజూ రతి కావాలనే పురుషుడిని అసహ్యించుకొని కూడా రతికి వారు ప్రాధాన్యతనివ్వరు. రతిలో నొప్పి సాధారణంగా మహిళలకు వుండే సమస్య. నొప్పి రెండు రకాలు. ఒకటి జననాంగం ప్రవేశ సమయంలో బాహ్యంగా వుండేది కాగా రెండది. యోని ద్వారం లో ఇన్ ఫెక్షన్ కలిగి వుండటం. యోని ఇన్ ఫెక్షన్ కూడా వారిని నిరుత్సాహ పరుస్తుంది. ఇటువంటపుడు అధిక ఫోర్ ప్లేతో వారికి లూబ్రికేషన్ కలిగించాలి. శరీర వాసన సమస్య పురుషులకు, స్త్రీలకు కూడా వుంటుంది. కనుక రతిలో ఆసక్తి కలగాలంటే వ్యక్తిగత శుభ్రత అవసరం. అవసరపడితే, కొన్ని సువాసన ద్రవ్యాలు కూడా శరీరానికి వాడాలి. గర్భం వస్తుందేమోనన్న భయంకూడా మహిళను వెంటాడుతూంటుంది. అందుకు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఆమెను నమ్మించండి. తప్పక సహకరిస్తుంది.



Click it and Unblock the Notifications



