వివాహేతర సంబంధాలు జీవితాలను నాశనం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమైన ఈ సంబంధాలు మానసిక, శారీరక వైఫల్యాలకు కారణమవుతాయి. క్షణికావేశానికి లోనై సుఖం కోసం అక్రమ సంబంధాల ఊబిలో కూరుకుంటున్న వారిని సుఖవ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు.
తరచూ హస్త ప్రయోగానికి పూనుకోవటం వల్ల వచ్చే నష్టమేమిలేదంటూ వైద్యులు భరోసా ఇస్తున్నారు. హస్తప్రయోగం చేసుకోకున్నా.. భాగస్వామితో సంభోగంలో పాల్గొనకున్నా వీర్యం ఏదో విధంగా బయటకు వచ్చేస్తుందట. కామకోర్కెలను అణుచుకునేందుకు చేసే హస్త ప్రయోగం ఆరోగ్య పరంగా ఎటువంటి దుష్ పరిణామాలకు దారితీయదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
English summary
A married man having illegal affair with married woman and got a baby also . what that wife suppose todo?