•  

చినుకుల్లో చిందులు - విందు చేసే అందాలు!

Ideas For Making Love In Rain!
 

చిరు జల్లులు యువజంటలకు కోరిక కలిగిస్తాయి. వర్షం పడుతోందంటే చాలు, పక్కలు ఎక్కే యువజంటలు ఎందరో! వర్షంలో తడుస్తూ సంభోగించడమంటే....ప్రత్యేకించి మహిళలకు ...కలలు....నిజాలు కావడమే. పురుషులకయితే...వర్షం రాత్రిలో రెండే రెండు కావాలి. ఒకటి మదిర.. (బీరు లేదా లిక్కర్) రెండోది మగువ. మరి మీలో ఎక్కడో అణగారిన ఈ కోర్కెలకు కొత్త తరహాలో జీవం పోయండి.

ముద్దు పెట్టండి - మీ డార్లింగ్ ను వర్షం పడుతున్నా సరే ఇంటి కాంపౌండ్ లోనే లేదా టెర్రస్ పై బయటకు తీసుకు వెళ్ళండి. తడిసిన బట్టలు, తడిసిన పెదాలు...తనివితీరా ఆమెకు ముద్దులిచ్చేయండి. సినిమా సీన్లను నిజం చేయండి. తడిసిన ఆమె కేశాలు పురుషులకు మత్తెక్కిస్తాయి. చల్లదనాన్ని పోగొట్టటానికిగాను గాఢమైన కౌగలింత ఆమెకు ఇచ్చేయండి. మీ డార్లింగ్ వద్దంటూ సిగ్గులు పడితే...ఇంట్లోని మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి మెరుపుల వెలుగుల్లో మజా చేసేయండి. సరికొత్త అనుభవాలను ఆమెకు అందివ్వండి.

డ్యాన్స్ - వర్షంలో రొమాన్స్ సాగించాలంటే... ఇంతకంటే మంచి సీనే లేదు. ఇద్దరిమధ్య గల సంబంధం మరింత బలపడుతుంది. సరికొత్త ఆనందం దొరుకుతుంది. యువజంటల రెయిన్ డ్యాన్స్ లో కొత్త కొత్త అందాలు, ఆనందాలు బయటకు వస్తూంటాయి.

డిన్నర్ - వర్షం పడుతున్నప్పటికి, వేడి వేడి భోజనం టెర్రస్ షేడ్ కింద కూర్చొని మీ ప్రేయసితో ఆరగించండి. ఇక తర్వాతి కార్యక్రమంగా రతిలోకి దిగుతారు కనుక అందుకనువైన, అందాలు కనపడే దుస్తులను ధరించండి. రుచికర ఐటమ్ మీ భాగస్వామికి తినిపించండి. స్వీట్ వంటివి నోటితో పంచుకోండి. చాలా రొమాంటిక్ గా వుంటుంది.

కలసి స్నానం చేయండి - ఎపుడూ బాత్ రూమేనా? వర్షం పడేటపుడు సహజ స్నానం కలిసి చేయండి. విభిన్న రీతిలో శరీరాలు తడుపుకుంటూ రెయిన్ ఆనందం అనుభవించండి.

వర్షంలో ఇన్ని అనుభవాలు పొందే సరికి...వర్షం పడిందన్న భావనే మీకు రాకుండా...వర్షం తగ్గిపోతుంది.

English summary
Rain reflects romance and it is considered as the most romantic weather for couples. Making love in the rain is a dream come true scenario for women! Love in the rain is a fantasy of couples. For men too, during the rainy season, they just want two things; beer and lovemaking... So, if you want to make love in the rain, here are few sensual ideas to spice up romance in the rain.
Story first published: Tuesday, December 6, 2011, 12:20 [IST]

Get Notifications from Telugu Indiansutras