వయసు ఏదైనప్పటికి భార్యా భర్తలు రతి చర్యలు నిలుపరాదు. వారిలో ఒకరు శారీరకంగా అస్వస్ధులయితే తప్ప లైంగిక చర్యలు నిలపాల్సిన పని లేదు. అయితే, ఏవయసుకు తగ్గట్టు ఆ వయసులో భంగిమలను మారుస్తూ అసౌకర్యం లేకుండా ప్రేమలను వ్యక్తపరుచుకుంటే అది ఆనందమే. అసలు యువత ఉద్రేకాలకంటే, వయసుపైబడి అనుభవం గడించిన వారి రతి చర్యలే మెరుగు. ఎలాగంటే....!
మెనోపాజ్ దశకు చేరిపోతే, గర్భం ధరిస్తామన్న భయం వుండదు. భార్యాభర్తలు ఎంతో రిలాక్స్డ్ గా రతి చేయవచ్చు. అలానే వీరికి గర్భ నిరోధక సాధనాలవసరంలేదు. అది మరీ ఆనందం కలిగిస్తుంది. యువత గర్భనిరోధక సాధనాలు వాడితే, వయసైనవారు రబ్బర్లు వాడి ఆనందించవచ్చు. ఇది వారి సన్నిహితం పెంచుతుంది.వయసు పెరిగితే హాన్మోన్ల స్ధాయి తగ్గి, భావప్రాప్తికి అధిక సమయం పట్టటమనేది మరో ఆనందం.
పెద్దలకు పట్టుబడతామన్న భయాలు లేవు. నిరభ్యంతరంగా ఎంతసేపు కావాలన్నా సెషన్ చేయవచ్చు. పెద్ద జంటలకు స్వేచ్ఛ కనుక రతిలో ఏ భంగిమలనైనా ఆచరిస్తూ కొత్త వాటితో కూడా ప్రయోగాలు చేయవచ్చు. భాధ్యతలనేవి వుండవు కనుక రిటైరైన జంటలు వినోద ప్రదేశాలకు ఎన్నాళ్ళు అయినా సరే విహరించి తమ మధ్య అనురాగం పెంచుకోవచ్చు. యువజంటలైతే, అవగాహనా లోపాలు అధికంగా వుంటాయి. అసలు 40 సంవత్సరాల వయసులు పైబడితే గాని వారి మధ్య అవగాహనా స్ధాయిలు కూడా పరిపక్వతకు రావు. కనుక వీరికి ఇది అదనపు ప్రయోజనం.