•  

వదిలించుకుంటానంటే..అంతు చూస్తా...!

Top 5 Reasons To Dump Your Girlfriend!
 

లక్షణంగా పెళ్ళైంది. కాని పాత సంబంధం...గరల్ ఫ్రెండ్ వదలటంలేదే...! అటువంటపుడు గాల్ ఫ్రెండ్ ని ఏ రకంగా వదిలించుకోవాలో చూడండి. సాధారణంగా గాల్ ఫ్రెండ్ ని వదిలించుకొని ప్రశాంతంగా వుండాలంటే, 5 బలమైన కారణాలుండాలి.

1. తిట్టిపోయటం లేదా నిందించడం- యువకులే కాదు, యువతులు కూడా తమ పనైపోయిందనుకుంటే నిందించడంలో మొదటి స్ధానాన్ని ఆక్రమిస్తారు. అవసరమైతే చేయి కూడా చేసుకుంటారు. సాధారణంగా పబ్ లలో యువతులు యువకులకు చెంప ఛెళ్ళు మనిపించటం చూస్తూనే వుంటాం కూడా. మీ గాల్ ఫ్రెండ్ కి ఈ స్వభావం వుంటే, అదే కారణంగా ఆమెను వదిలించుకోండి.

2. మితిమించిన ఖర్చులు - జేబు ఖాళీ చేస్తోందా? అనవసరమైన షోకులకు పోయి, హై... గా భావిస్తూ మీ చేత ఖర్చు పెట్టిస్తోందా? ఆమె మెయింటెనెన్స్ మీకు అధికమైందా? ఇక ఆమెను వదిలించుకోడానికి ఇది సరైన కారణమే కాగలదు.

3. అక్రమ సంబంధం - ఆమెను మరొకరితో చూశారా? సాధారణంగా గాల్ ఫ్రెండ్ తో వుండే సమస్య ఇది. ఆమె మిమ్మల్ని మోసం చేస్తోందనుకుంటే వదిలించుకునే హక్కు మీకుంది. ఎన్నో అబద్ధాలు చెపుతుంది. సానుభూతి కోరుతుంది. అయినప్పటికి మీరు కఠినంగా వ్యవహరించి వదిలించుకోవాల్సిందే.

4. అధికారం - అధికారం చెలాయిస్తున్నా లేక మిమ్మల్ని తక్కువ చేసి తన పెంపుడు కుక్కవలే చూస్తున్నా ...ఆమెను వదిలించుకోడానికి ఇది మంచి కారణం.

5. ఆత్మహత్య బెదిరింపు - ఆమెతో మీరు చేసే ప్రతి వాదానా మిమ్మల్ని గాయపరుస్తోందా? ఆమెను కలిసినపుడల్లా, నేను చస్తానని బెదిరిస్తోందా? ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏదో ఒకరకంగా కట్టిపడేయటానికి వేసే జిమ్మిక్కులు. ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నపుడు, మీరు నిజంగా దూరంగా వుండవలసిన అవసరం వుంది. వెంటనే ఆమెను వదిలించుకోండి.

ఈ సమస్య లు మీ సంబంధాలలో కనపడితే, గాల్ ఫ్రెండ్ ని తప్పక వదిలించుకోవాల్సిందే.

English summary
If you are in a state where you really want to dump your girlfriend but can't because you can't decide if your reasons are good enough, then here is help for you. For those who are having serious girl friend problems these are the 5 pressing reasons to get rid of her and find some mental peace for yourself.
Story first published: Monday, November 14, 2011, 12:53 [IST]

Get Notifications from Telugu Indiansutras