'స్మోక్ చేస్తే సెక్స్ పవర్ తగ్గుతుందా..?, శృంగార జీవితం పై ఏ విధమైన ప్రభావం చూపుతుంది..?, ఈ రకమైన సందేహాలు అనేక మందిని వేధిస్తుంటాయి. ఈ అంశం పై వైద్యులు స్పందిస్తూ పొగ తాగేవారిలో ఓ స్థాయి వరకు సెక్స్ పరంగా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తనప్పటికి, ఆరోగ్య రిత్యా సమస్యలు ఎదుర్కొక తప్పదని హెచ్చరిస్తున్నారు.'
'స్మోకింగ్ కు భానిసలవటం వల్ల గుండెపోటు, లంగ్ క్యాన్సర్, రక్తనాళాలు గట్టిపడటం ఇతర శ్వాసకోస వ్యాధులు చుట్టుముడుతాయట. రక్తనాళాలు గట్టిపడిన వారిలో అంగస్తంభన సమస్య తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట '
ఏదైమైనా స్మోకింగ్ సెక్స్ జీవితం పై ప్రత్యక్షంగా ప్రభావం చూపనప్పటికి, పరోక్షంగా తీవ్రంగా దెబ్బకొడుతుందని అధ్యయనాలు అలర్ట్ చేస్తున్నాయి. సో... 'పోగరాయళ్లు బీ అలర్ట్ '.
English summary
Nicotine acts as a vasoconstrictor. That is, it constricts the arteries and blood vessels—including those that are responsible for a man's erection. Nicotine also lowers testosterone and other hormone levels in the blood.