•  

‘వ్యాసెక్టమీ’తరువాత సెక్స్ కొనసాగించలేనా..?

Sex after vasectomy
 
పరుషులు వ్యాసెక్టమీ చేయించుకుంటే సెక్స్ సామర్ధ్యాన్ని కొల్పోతారా..?, మగతనం హుష్ పటాక్ అవుతుందా..?, ఇలాంటి రకరకాల సందేహాలు కొందరు మగవారిని వేధిస్తుంటాయి.

మహిళలకు చేసే ట్యాబక్టమీతో పోలిస్తే పురుషులకు చేసే వ్యాసక్టమీ చాల చిన్న ఆపరేషన్ అని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విధానం ద్వారా వీర్యనాళాలు కట్టివేయబడతాయట. '' మగతనం అన్నది వృషణాలు పనితీరు మీద ఆధారపడి ఉంటుంది, అంతే గాని మగతనానికి, వీర్యనాళానికి సంబంధం లేదంటున్నారు వైద్యులు.

వ్యాసెక్టమీ ఆపరేషన్ తర్వాత వీర్యం తయారీలోగాని, అంగస్తంభన విషయంలో ఏటువంటి తేడా ఉండదట. ఒకవేశ మళ్లీ పిల్లలు కావాలనుకున్నా వ్యాసెక్టమీని రివర్స్ చేయడం సులభం.

English summary
Will vasectomy make a man lose his sexual ability? Will it make him weak or fat? After vasectomy, a man will look and feel the same as before. He can have sex the same as before. His erections will be as hard and last as long as before, and ejaculations of semen will be the same. He can work as hard as before, and he will not gain weight because of the vasectomy.
Story first published: Friday, November 4, 2011, 12:30 [IST]

Get Notifications from Telugu Indiansutras