•  

కేక పెట్టించు....బిడ్డ పుట్టించు!

Hook Him The First Night In Bed!
 
గతంలో యువతికి మూడ్ తెప్పించి శృంగారం చేయాలంటే ఎంతో కష్టంగా వుండేది. ఇక ఇపుడుఏ జంటా కూడా శారీరకంగా, మానసికంగా తమ మధ్య గల సంబంధం ఏమిటనేది ఆలోచించటం కూడా లేదు. బాడీ కెమిస్ట్రీ లో అన్వేషణ కంటే కూడా ప్రయోగాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఒక రాత్రి జంట కలసి గడిపిందంటే...మరుసటి రోజుకు ఆ అనుభవాలే ఆలోచించరు. కనుక వారి మధ్య గల సంబంధం వికసించే అవకాశం లేదు. కొన్ని సార్లు మొదటి రాత్రే ...వారి చివరి రాత్రి కూడా అవటం జరుగుతోంది. నిజంగా ఇష్టపడాలంటే...ఇక ఆ ఒక రాత్రి లోనే పార్టనర్ మనసు గెలిచేటంత ఆనందాన్ని అందించాలి.

కనుక భాగస్వామిని మొదటి రాత్రిలోనే మీతో జీవితమంతా కట్టిపడేయాలంటే....ఈ టెక్నిక్ లు ఆచరించండి. రతిలో కొత్త తరహా భంగిమలు మొదలు పెట్టండి. ఇప్పటికే ఆచరించే చర్యలకు భాగస్వామి ఒక రాత్రికే చేయి జారిపోవటం జరుగుతుంది. కనుక రొటీన్ చర్యలు పక్కన పెట్టండి. భాగస్వామిని ఆకర్షించాలంటే, కలసి బాత్ రూమ్ స్నానం, శరీరంపై చాక్లెట్ రాసుకోడం వంటివి పాత పడిపోయాయి. రతి భంగిమలలో సృజనాత్మకత ఆచరించండి. పురుషులు రొటీన్ గా చేసే భంగిమలకు, సోమరిగా పడుకొని ఆచరించే చర్యలకు ఇష్టపడరు. వారిని కట్టిపడేయాలంటే...వారికి నిజంగా కైపెక్కించే ప్రత్యేక చర్యలు కావాలి. బెడ్ సమయంలో సోమరిగా పడుకొని, అంతా భాగస్వామి చేస్తాడులే అని భావించకండి. అతనిని ఆ రాత్రి దాటితే ఇక పట్టుకునే అవకాశం వుండదు. తర్వాత మీరు బద్ధకించినా పర్వాలేదుగానీ, మొదటి రాత్రి మాత్రం రెచ్చిపొండి. మొదటి రాత్రే డల్ గా వుంటే...పురుషుడు మరోమారు మీకై చూడడు.

అలాగని, మొదటి రాత్రే అతని అభిరుచులు తెలియకుండా రెచ్చిపోయి అసహ్యం కూడా పుట్టించుకోకండి. బెడ్ లో ఏది కావాలి? ఏది వద్దు అనే అంశంలో అందరూ ఎంతో సున్నితంగా వుంటారు. పురుషులు బెడ్ లో మహిళలు యాక్టివ్ గా వుండాలని కోరుకుంటారు. కాని మహిళలు లీడ్ చేయాలనుకోరు. మొదటి రాత్రే డామినేట్ చేయాలనుకోరు. కనుక ముందస్తుగా కొద్దిపాటి డామినేట్ చర్యలు చేయండి. అతని స్పందన చూడండి. బాడీ లాంగ్వేజి పరిశీలించండి. అవసరం అనుకుంటే, 'ఏంటి? నన్ను రెచ్చిపొమ్మంటావా? ' లాంటి చిన్న ప్రశ్న వేసి అతడిని పరీక్షించండి.

రతి చర్యలలో పురుషుడి వద్ద ఎప్పటికి విఫలం కాని అస్త్రం 'అబ్బా....అంటూ మూలగటం'. ఈ అస్త్రం వేస్తే ఏ పురుషుడైనా తృప్తి పడి ఫ్లాట్ కావాల్సిదే. మూలగటంలో కూడా ...మెల్లగా...కొంచెం గట్టిగా...చివరకు స్కలనం జరిగేటపుడు పెద్దగా...కేక పెట్టి .... అరిచేయండి. మీరు ఆనందించారని అతను భావించటానికి ఇక ఆపై దాని గురించి మాట్లాడకండి. మీ బాడీ లాంగ్వేజి అతనికి సంతృప్తి వ్యక్త పరిస్తే చాలు.

ఈ చర్యలతో మీ పురుషుడిని మొదటి రాత్రి పడకలోనే మీతో కట్టిపడవేసి అవసరమనుకుంటే పండంటి బిడ్డను కనేయండి.English summary
Gone are the days when every girl was well worth wooing and winning. People are not even willing to wait and explore a relationship, both physically and mentally. The thrust is on experimentation rather than exploration. You have one night together and then people move on. So the relationship does not get the chance to blossom and that means you won't get the time to open up in bed.
Story first published: Monday, November 28, 2011, 12:11 [IST]

Get Notifications from Telugu Indiansutras