•  

ముచ్చెమటలు పట్టించండి!!!

Fenu Greek Increases Sex Power
 
రసానుభూతుల శృంగార కేళిలో ధీటుగా పోరాటం చేయాలనుకుంటున్నారా...?, మచ్చెమటలు పట్టే పడక యుద్ధంలో పై చేయి సాధించాలనుకుంటున్నారా..? దీర్ఘ రతిలో మునిగితేలాలనుకుంటున్నారా..?, అయితే మెంతులు తినండి. సెక్స్ పటుత్వం రెట్టింపువుతుంది.

మెంతులు శృంగార జీవితాన్ని మరింత బలోపేతం చేస్తాయని లండన్ లో నిర్వహించిన ఓ పరిశోధన నిగ్గుతేల్చింది. డెయిలీ మెయిల్ పత్రిక సంబంధిత కధనాన్ని ప్రచురించింది.పరిశోధనలో భాగంగా అధ్యయనకర్తలు 25 నుంచి 52 సంవత్సరాల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన 60 మందిని తీసుకుని వారికి రోజు రెండు సార్లు చొప్పున ఆరు వారాల పాటు మెంతులు ఇచ్చారు.

మూడో వారం నుంచి ఆరో వారం వరకు వారి లైంగిక పటుత్వం స్థాయిన ఓ ప్రత్యేక వ్యవస్థ ద్వారా పరిశీలించారట. వారు సెక్స్ లో పాల్గోనే పటుత్వ శాతం అంతకముందు 16.1 ఉండగా, మెంతులు వాడిని తరువాత 20.6కు చేరుకుందట. అంటే షుమారు వారు సామర్థ్యం 28 శాతం పెరిగిందనమాట.

English summary
Indian spices not only enhance the taste of food but also spicy to make our sex life! Indian cuisine spices up some time fatal to the health giving properties of English songs are also good quality of spices.methi (fenugreek) with the use of sex in the ability of people added each quarter.This research between 25 and 52 years old were the people. They have plenty of fenugreek twice a day for six weeks. Within six weeks, their average sexual capacity was 20.6 up from 16.1.
Story first published: Wednesday, November 2, 2011, 18:25 [IST]

Get Notifications from Telugu Indiansutras