•  

ఇక చేలరేగిపోండి..!!

To Improve Sex Power in men
 
సెక్స్ పటుత్వాన్ని పెంపొదించుకునే క్రమంలో వివిధ పాశ్చాత్య మందుల పై ఆధారపడుతున్న మగవారు సహజ సిద్ధమైన యోగాలతో తమ మర్మాంగ సామర్ధ్యాన్ని మరింత పెంచుకోవచ్చని ఆయుర్వేద గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.

పొట్టు తీసిన నాణ్యమైన 'ఏ'గ్రేడ్ మినుమలతో పాటు పొట్టు తీసిన బార్లీ గింజలను దోరగా వేయించుకుని విసురుకోవాలి. విసురుకున్న మిశ్రమంలో ఆవుపాలు, పంచదారను కలిపి పాయసాన్ని తయారు చేసుకోవాలి.

తయారైన పాయసంలో ఆవునెయ్యిను కలుపుకని భుజిస్తే అంగ సామర్ధ్యం రెట్టింపవుతుంది.

English summary
Decreased sexual interest haunts everybody at one or the other point of time. So, it is very important to use techniques to keep your sexual life, pleasurable and enjoyable. 
 
 
 
Story first published: Monday, October 24, 2011, 18:30 [IST]

Get Notifications from Telugu Indiansutras