•  

‘నలభై’కే సెక్స్ బోర్..?

 
వయసు నాలుగు పదులు దాటక ముందే మగాడు పడుక పై చతికలపడుతున్నాడు. ముందు జాగ్రత్తలంటూ శక్తివంతమైన ఆహారాన్ని దూరం చేసుకుని, చచ్చు పుచ్చు ఆహారం తీసుకుంటూ సెక్స్ పటుత్వాన్ని కోల్పొతున్నాడు.

మగవాడే ఆస్త్తిపోయినా, అంతస్తుపోయినా, పదవిపోయినా, పరువుపోయినా తట్టు కోగలడుగాని మగతనం క్షీణిస్తే మాత్రం తట్టుకోలేడు. ఆధునిక ఆచార, వ్యవహారాలకు అలవాటు పడుతున్న నేటి తరం మగాడు శృంగార జీవితాన్ని అర్థంతరంగా ముగిస్తున్నాడు.

వయసు మూడు పదులు దాటిందో లేదో స్వీట్లు తింటే ఒళ్లోస్తుందని, నూనె వాడితే కొవ్వు పెరుగుతుందని, నెయ్యితింటే కొలెస్ట్ర్రాల్ వస్తుందని, పిండి వంటలు తింటే పొట్ట పెరుగుతుందనే అనవసర అనుమానాలు, భయాందోళణలతో చచ్చు ఆహారాన్ని తీసుకుంటూ అంగ పటుత్వాన్ని చేజార్చుకుంటున్నాడు.English summary
While we've been raised to think that men want sex all of the time, the Consequently, he has become bored with sex and the lack of newness
 
Story first published: Saturday, November 5, 2011, 17:35 [IST]

Get Notifications from Telugu Indiansutras