తనకు సెక్స్ కావాలని మహిళ ఎలా చెబుతుందనేది చాలా మందికి సందేహంగా ఉంటుంది. ఆమె చేష్టలకు మగాడు చాలా సార్లు అయోమయానికి గురవుతుంటాడు. తాను ముందుకు సాగడమా, లేదా అనే అనుమానం అతన్ని పీడిస్తూ ఉంటుంది.
మహిళలు సెక్స్ కావాలని నోటితో చెప్పరు. వారికి కావాల్సింది తీసుకోవడానికి ఎత్తులూ జిత్తులూ వేస్తారు. సైగలు చేస్తారు. అది కూడా రమ్మని నేరుగా పిలువరు. వారి దేహ భాషను పురుషుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
మహిళ సెక్స్ కావాలని ఎలా కోరుతుందనే నిగూఢమైన రహస్యాలను అతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మహిళలు ఇలా చేస్తే మగాడు ముందుకు దూకి రెచ్చిపోవచ్చు. అవేమిటో చూద్దాం...
ఏం కావాలో ఆమె చెప్పదు..
పడకపై తనకు ఏం కావాలో స్త్రీ నోటి ద్వారా చెప్పదు. ఆమె దేహంలోని ఆంగిక చాలనాన్ని మగాడు అర్థం చేసుకోవాలి. మహిళను అర్థం చేసుకునే విషయంలో పురుషుడు గందరగోళానికి గురవుతాడనేది సార్వజనీనమైన సత్యం. కానీ, ఆమె చెప్పకుండా చేష్టల ద్వారా చేసే సైగలను మగాడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చూపులను, సిగ్గు పడడాలను బట్టి పురుషుడు ఆమె సెక్స్ కోరుకుంటోందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆమె తన చేతుల ద్వారా...
ఆమె మిమ్మల్ని ఆలింగనం చేసుకోకుండా తన చేతులతో తన శరీరాన్ని స్పర్శించుకుంటున్న విషయాన్ని గమనించండి. తద్వారా ఆమెలో ఏదో జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తిస్తారు. ఆమె తన రొమ్ములను కప్పుకుంటూ మీ చెంతకు వస్తే మీరు మెల్లగా ముందుకు సాగవచ్చునని అర్థం. ఆమె తన ఛాతీని మీ వైపు చూపిస్తూ చేతులతో కప్పుకుంటే మీ ద్వారా దాన్ని కొరుకుంటున్నట్లు అర్థం.
ఆమె ఎగశ్వాస ద్వారా...
ఆమె శరీరానికి మీ శరీరాన్ని తాకించినప్పుడు ఆమెలో ఎగశ్వాస మొదలైతే మీరు ముందుకు సాగవచ్చునని అర్థం చేసుకోవచ్చు. మూలుగుల ద్వారా ఆమె గట్టిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు మీరు సరైన దిశలో సాగుతున్నట్లు అర్థం. ఆర్గాజమ్ కోసం శరీరం సిద్ధపడినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. దానివల్ల ఎగశ్వాస ఎక్కువగా వస్తుంది. ఆమె సంతృప్తి పొందిందంటే ఎగశ్వాస తగ్గి మెల్లగా విశ్రాంతిలోకి జారుకుంటూ ఉంటుంది.
మిమ్మల్ని అదిమి పడుతూ ఇలా....
ఆమె రెచ్చిపోయినప్పుడు, ఆమెలో సెక్స్ కోరిక తీవ్రమైనప్పుడు మిమ్మల్ని ఆలింగనం చేసుకునే అలాగే అదిమి పట్టుకోవాలని చూస్తుంది. ఆమె దేహం మీతో శృంగారాన్ని ఆమె అనుభవిస్తున్నట్లు లెక్క. ఆమె దేహచాలనం అచేతనంగా కదులుతూ ఉంటే ఆమె నిజంగా శృంగారాన్ని తనివితీరా ఆనుభవిస్తున్నట్లు అనుకోవచ్చు. ఆమె ఆగిపోయిందంటే మీరు ఆలోచించి మరో రకంగా శృంగారానికి సిద్ధపడాల్సి ఉంటుంది.
అంగాలు అందుకు ఛఅనుగుణంగా...
శృంగారానికి అనువుగా స్త్రీపురుషుల అంగాలు తీర్చి దిద్ది ఉన్నాయి. మీరు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆమె సరిగా మీకు పోటీ ఇస్తూ మీ కదలికలకు అనుగుణంగా ఎదురు కొడుతున్నదంటే మీరు సరైన దిశలో ఉన్నట్లు లెక్క. ఇద్దరి శరీరాలు కూడా స్త్రీపురుషుల మర్మాంగాలు తాకుతూ సాగే చర్యగా దాన్ని భావించాలి.
ఇలా జరిగినప్పుడు...
మీరు సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె యోని ద్వారాలు బిగిసుకుంటూ సడలుతూ ఉంటాయి. ఆమె యోని ద్వారాలు బిగుసుకుటూ ఉన్నాయంటే ఆమె తృప్తిని తీరా సెక్స్‌ను అనుభవిస్తున్నట్లు చెప్పచ్చు. ఇది అత్యంత సున్నితమైన విషయం. ఆమె యోని ద్వారాలు బిగుసుకుంటూ, సడలుతూ వస్తుంటే ఆమె ఆనందాన్ని అనుభవిస్తుందని అనుకోవచ్చు. ఇలా ఆమె దేహభాషను అధ్యయనం చేస్తూ ముందుకు సాగితే సెక్స్‌లో సంతృప్తిని పొందడానికి వీలవుతుంది.