•  

‘డ్రగ్స్’ సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుతాయా..?

Drugs May Increase Sex Power..?
 
మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుందనీ, అంగస్తంభన ఎక్కువ సేపు ఉంటుదన్నదని కొంత మంది భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమేనని సెక్సాలిజిస్టులు అంటున్నారు. మత్తు పదార్థాలను "ఎక్టసీ" అని "లవ్ డ్రగ్" అని ఇంగ్లీషులో పిలుస్తారు. ఈ పదార్థాన్ని తినడం వలన, పొగ పీల్చడం వలన శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ విడుదలై తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ మత్తుమందు ప్రభావం తగ్గేసరికి తిరిగి భయం, ఆందోళన, డిప్రెషన్ ఏర్పడతాయి.

పైగా వీటిని ఉపయోగించేవారు ఏ పనిపైనా మనసు లగ్నం చేయలేరు. అర్థం లేని కలలు వస్తుంటాయి. కండరాల నొప్పులు, వాంతులు, ఆ పిదప వణుకుడు రోగం కూడా తగులుకుంటుంది. శరీరంలోని నీరు లాగేయడం వల్ల విపరీతమైన దాహం కలుగుతుంది. ఈ అలవాటు అలాగే కొనసాగిస్తే ప్రాణం మీదికి వస్తుంది. మత్తు పదర్ధాల మాయలో పడి జీవితాలాను అందకారం చేసుకుంటున్న పలువురుని మనం చూస్తేనే ఉన్నాం.

ఇరుగు పొరుగు లేదా స్నేహితుల మాటల నమ్మి మత్తు పదర్ధాలను దరిచేరనివ్వకండి. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల లైంగిక పటుత్వం పెరుగుతుందన్నవి వట్టి మాటలు.

English summary
These days, drugs can be found everywhere, and it may seem like everyone's doing them. Lots of people are tempted by the excitement or escape that drugs seem to offer.But learning the facts about drugs can help you see the risks of chasing this excitement or escape. Here's what you need to know.
Story first published: Tuesday, November 22, 2011, 11:45 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more