తిన్న వెంటనే నిద్రించే వారికి, భోజనం చేసిన వెంటనే 'సెక్స్'లో పాల్గొనే వారికి మరణం త్వరగా దాపరిస్తుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భోజనం అనంతరం పండ్లు తినటం మంచి పద్ధతి కాదని ఈ అధ్యయన మూలాలు సూచిస్తున్నాయి.
పండ్లు తినాలనుకునే వారు భోజనానికి రెండు గంటల ముందుగాని, రెండు గంటల తరవాత గాని ఆరగించాలి.రాత్రి భోజనం 8 లోనే ముగించి, 10 లోగా నిద్రపోవాలట. భోజనానికి నిద్రకు కనీసం 2 గంటల వ్యవధి పాటించాలి. సంభోగంలో పాల్గోదలిచిన వారు భోజనం పూర్తి అయిన 3 గంటల తరువాత ఆ చర్యకు పూనుకోవటం మంచింది.
English summary
Hey, habits, even bad ones, take time to perfect. You don't just pick them up overnight. So the fact that you've had more than your fair share of sex in this life,