•  

కలిసి ‘సెక్స్’ బొమ్మలు చూసేస్తున్నారు..?

 At a Time Both Are watching sex scenes
 
సెక్స్ బొమ్మలు చూసే వారిలో పెళ్లైన వారే ఎక్కువా..?, మగాళ్ల ప్రవర్తనకు ఆడాళ్లు విసిగిపోతున్నారా..?, సెల్ ఫోన్లలో సెక్సీ ఎస్ఎమ్ఎస్ లు షికార్లు చేస్తున్నాయా..?,

అశ్లీల దృశ్యాలు, సెక్స్ సీన్లు, సెక్స్ బొమ్మలు చూసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాదు ఏ కాస్త టైం దొరికినా సెక్స్‌కు సంబంధించిన కబుర్లు తప్ప మరేవీ రావడం లేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సెక్స్ దృశ్యాలను చూసిన సదరు పురుషులు తమ ప్రియురాళ్లు, భార్యలు కూడా బ్లూ ఫిల్మ్‌లో సెక్స్ యువతుల్లా ప్రవర్తించాలనీ, ఆ భంగిమలే కావాలని మారాం చేయడమూ పెరిగిపోతున్నది. ఇలాంటి మగవారి వింత ప్రవర్తన పట్ల విసగిపోతున్న సదరు మహిళలు మహిళలు తమ మనసులో గూడుకట్టుని ఉండే లైంగిక ఆలోచనలను భాగస్వామితో పంచుకోవడం లేదని తేలింది. అలాగాని సెక్స్ సీన్లు చూసే పురుషులందరూ అచ్చు అలాంటి రతినే ఇష్టపడతారనుకోవడమూ పొరపాటే. అంతేకాదు అశ్లీల చిత్రాలు, సెక్స్ బొమ్మలను చూసేవారిలో వివాహమైనవారే అధికులు ఉంటున్నారు.

ఇక సెక్స్ సంబంధాలు గురించి తమ తమ సెల్ ఫోన్లలో ఎస్ఎమ్ఎస్‌లు చేసే స్త్రీపురుషులూ నేటి సమాజంలో అధికమవుతున్నట్లు వెల్లడైంది. అన్నిటికీ మించి ఇష్టమైన వ్యక్తితో సెక్స్ సంబంధం.. పెళ్లికాక ముందే రతి అనుభవం అనేది తప్పు కాదనే భావన ఇపుడు చాలామందిలో పేరుకుపోయింది. పైపెచ్చు నచ్చిన వ్యక్తితో సెక్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కలిసి చూడటం తప్పు కానేకాదని వాదిస్తున్న వారి సంఖ్యా ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో మనసులు కలిసిన అమ్మాయి - అబ్బాయి కలిసి సెక్స్ బొమ్మలు, సెక్స్ సీన్లు చూడటం మామూలైపోతోంది.

English summary
Is it sinful to watch a movie with sex scenes in it? Of course not to watch the movie for the sex scenes, but for the quality of the plot etc. I have a number of friends with differing opinions. Would it be considered as opening a door to an occasion of sin?
Story first published: Wednesday, November 23, 2011, 17:29 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more