•  

ఆడాళ్లలో కట్టలు తెగే కామకేళీ వయస్సేది?

తాజా సర్వే ఒకటి కామకేళీ విలాసం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. మహిళల్లో కామకేళీ 28వ ఏళ్ల వయస్సులో కట్టలు తెంచుకుంటుందట. అదే పురుషుడిలో మాత్రం లైంగిక క్రీడాసక్తి 33 ఏళ్ల వయస్సులో పతాక స్థాయిలో ఉంటుందని ఆ సర్వేలో తేలింది.మహిళలు ఎక్కువ రతిక్రీడను పాతికేళ్ల వయస్సులోనే అనుభవిస్తారని ఆ సర్వే తేల్చింది. చాలా మంది యువతులు 17ఏళ్ల వయస్సులో తమ కన్యత్వానికి తిలోదకాలిస్తారని చెప్పింది. అంటే, ఆ వయస్సులో వారు లైంగిక క్రీడలో పాల్గొంటారని అర్థం.Women enjoy 'best sex' at age 28
 పురుషులు తమ వర్జినిటీని 18 ఏళ్ల వయస్సులో కోల్పోతారని చెప్పింది. అయితే, రతిక్రీడలో వారు 29 వయస్సులో చాలా చురుగ్గా ఉంటారని తేల్చింది. మొత్తం 1,281 మందిని ఏ వయస్సులో రతిక్రీడను ఎక్కువగా ఆస్వాదించారని అడిగితే 40 శాతం మంది మహిళలు తమ 28 ఏళ్ల వయస్సులో అని చెప్పారట. 50, 60 ఏళ్ల వయస్సు వారు మాత్రం తమ 46 ఏట రతిక్రీడ ఆనందాన్ని ఎక్కువగా ఆస్వాదించామని చెప్పారట.ఫలితాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. పురుషులు 18 యేట రతిక్రీడాసక్తి పతాక స్థాయిలో ఉంటుందని చెప్పగా, మహిళలు 30 యేట అని చెప్పారట. ఓ ఆన్‌లైన్ సెక్స్ టాయ్ రిటైలర్ డాట్ కామ్ ఈ సర్వే నిర్వహించింది. యువతీయువకులు తొందరగా వర్జినిటీని కోల్పోతున్నారనే విషయాన్ని కూడా గ్రహించింది.English summary
A new survey has found that women have the best sex of their lives when they are aged 28, but men don't reach their peak until they are 33.
Story first published: Tuesday, May 7, 2013, 14:12 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras