•  

హస్తప్రయోగం చేస్తే శక్తిని కోల్పొతారా..?

Kamasutra-Romance
 
హస్తప్రయోగం చేస్తే 'ఆ.. శక్తిని' కోల్పొతామా..?, తరచూ హస్తప్రయోగానికి పాల్పడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా..? ఈ అలవాటుకు భానిసైతే పెళ్లి తరువాత భార్యను సుఖపెట్టలేమా..? ఇటువంటి అపోహలు 90 శాతం మంది టీనేజి వయసు అబ్బాయిలను వేధిస్తుంటాయి.

నిజానికి హస్తప్రయోగం, ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని నిపుణులు చెబతున్నారు. ఏ మాత్రం హానికరం కాని హస్తప్రయోగాన్ని తరచూ చేయ్యటం వల్ల కోర్కెలు అదుపులో ఉండటమే కాకుండా, మానసకి సంతృప్తి, హోర్మోన్ల ఎదుగుదల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని వీరు పేర్కొంటున్నారు.

నూటికి 99 శాతం మందిలో ఉండే ఈ 'హస్త ప్రయోగం' అలవాటును బలవంతంగా మానాల్సిన అవసరంలేదని నిపుణులు సూచిస్తున్నారు. హస్త ప్రయోగానికి ఇష్టపడని వారిలో ఆరోగ్యపరమైన లోపం ఉండవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

'సెక్స్ విజానం' పై అవగాహన లేకపోవటం వల్ల యువతలో ఈ విధమైన అపోహలు తలెత్తుతున్నాయని వైద్యులు వెల్లడించారు.

English summary
Doctors suggested that self sex causes no problem for health, regular self sex improves harmonal development and controls sexual emotions.
Story first published: Sunday, October 2, 2011, 13:44 [IST]

Get Notifications from Telugu Indiansutras