•  

అదిరేటి లుక్ వేస్తే...పడిచచ్చే పురుషుడు!

10 Foreplay Tips for your First Relationship
 
మొదటి సారి ప్రేమలో పడ్డారా? అందునా మంచి ధనికుడితో...మరి అవకాశాలెలావుంటాయో తెలీదు. కనుక కొన్ని దిగువ సూచనలు పాటించండి...ఆ పై గుడ్ లక్!

పురుషుడితో వున్న కుక్కపిల్ల సైతం మీ వంక ఆకలిగా చూస్తుంది. ఇక అటువంటపుడు అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా ? వద్దా? అనే నిర్ణయం వేగంగా తీసుకోండి. లోపల వేసుకున్న బ్రాసరీ సరి చేసుకుంటూ సిగ్నల్ ఇచ్చేయండి. ఇక అతనికి బాంబు పడ్డట్టే. మీకేం కావాలనేది తెలుపండి. అతను మాట్లాడితే, మీరు కింది పెదవి కొరికేస్తూ మాటలు మొదలెట్టండి. ఇక అతని లోని ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. లేదా కళ్ళు చిన్నవి చేసి ఒక చిరునవ్వు ఇచ్చేయండి. చేతులతో అవతలకు జరపండి. ఇక మీ మైండ్ లో ఏముందనేది అతనికి తెలుస్తుంది.

పని జరిగేట్లు ప్రవర్తించండి. జంటలు కోరుకునే ఒంటరి క్షణాలు కల్పించుకోండి. ఫ్రెండ్స్ పక్కన వుంటే తరిమేయండి. ఇక మీ ఇష్టం. అతను మిమ్మల్ని తరచుగా ఇంటివద్ద డ్రాప్ చేసేలా చేసుకోండి లేదా ఎవరూ లేని మీ టెర్రస్ పైకి తీసుకు వెళ్ళండి. సమయం వృధా కాకుండా మాటలు కల్పించుకోండి. మెల్లగా ముగ్గులోకి దింపండి. ఇక మీ చర్యలు వెడ్డింగ్ నాటి మొదటి డ్యాన్స్ గా వుండాలి. ఏదైనా పార్టీకి వెళ్ళండి. ఒకరినొకరు అభినందించుకోండి. పురుషులు.. యువతులు డ్యాషింగ్ గా వుండాలని భావిస్తారు. అందుకు అవకాశం ఇవ్వండి. మీరు చేసే ప్రతిపని మీ కిష్టమైనదిగా వుండాలి. పార్టీలో ప్రతి పాటా మీకు అనుకూలతనివ్వాలి. అవసరమనుకుంటే, మీ పురుషుడు మరోసారి తనకు కిక్ ఇచ్చే విస్కీ గ్లాస్ నింపుకోటానికి మాత్రం అవతలకు పంపండి.

ఇక మీరిచ్చే కిస్ ...జస్ట్ కిస్ గా వుండరాదు. ఇంకా, ఇంకా కావాలని అడుగుతున్నాడా...కొంచెం వెనక్కు తగ్గండి. మరోసారి అతని కింది పెదవి కొరికేయడమో లేదా నోరు నాకేయడమో చేయండి. ఆ కుర్రాడు రెచ్చిపోతాడు. నాలుక తగిలిందంటే చాలు, కంట్రోలు తప్పినట్లే. తర్వాతి చర్యగా ఏదో ఒకటి మాట్లాడుతూ చెవి మెల్లగా కొరకండి. చెవి సున్నితంగా రెచ్చగొట్టే చోటు.

ఫైనల్ గా, ఏ మాత్రం సందేహించకుండా, పార్టీ డాన్స్ లో భాగంగా అతని తొడపై కూర్చోండి. ఈ అకస్మాత్ చర్యతో మీ పురుషుడు ఫ్లాట్ అయినట్లే. ఇంక వేరేదీ అతన్ని ఈ లోకంలోకి తీసుకురాలేదు. ఆపై అతనే మీకు గురువు. మీరు ఏం చేయాలంటూ అమాయకత్వం నటిస్తే, అతనే మీపై ఛార్జి తీసుకుంటాడు. అంతకంటే చెడైనదేదీ లేదు కదా? కాలు టచ్ చేసి ఒక లుక్ పారేయండి. ఎక్కడో అణగి వున్న పురుష అహంకారం పైకి లేస్తుంది. అపుడపుడూ బ్రాసరీ లేసులు సరి చేసుకుంటుంటే అతని కళ్ళకి విందుకాగలదు. మరోసారి, కలసి స్విమ్మింగ్ ట్రిప్ కు వెళ్ళండి. ఇక ఆ డ్రస్ లో ఆరబోసిన అందాలను తనివితీరా చూడనివ్వండి. కలసి స్విమ్ చేయండి. నీటిలో ఏం జరుగుతుందనేది... ఇక మీ ఇష్టం.

ఇంతటి ఘనకార్యాలు చేయగలిగితే...ఇక మీరు మీ పురుషుడిని ఎపుడు కావాలంటే అపుడు ఆన్ అండ్ ఆఫ్ చేయగల సమర్ధతలను సాధించినట్లే.

English summary
Now we’re presuming you’ve taken care of the basics, like making out? That’s when you drop in the element of surprise. Now, don’t let a kiss be just a kiss. Let it linger. When he moves in for more, hold back, then bite carefully on his lower lip or lick all over his mouth. That boy’s going to be on fire! Obviously, even ‘tonguing’ would do the trick, but you want to be more subtly suggestive right?
Story first published: Wednesday, November 16, 2011, 14:42 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more