•  

‘అది’ కావాలి, కాని ఏలా అడగాలి..?


Women Sexual Satisfaction
 
'సెక్స్'కావాలని తమ భర్తలను అడిగేందుకు పలువురు భార్యలు సంకోచిస్తున్నట్లు అమెరికన్ అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొందరు స్త్రీలు మాత్రం 'ప్రత్యక్షంగా'అడగనప్పటికి రెచ్చగొట్టే కవ్వింపులతో భాగస్వామిని ప్రేరేపిస్తున్నట్లు పరిశోధనలు స్పష్టంచేస్తున్నాయి.''

భర్త లేదా ఇష్టమైన పురుషుడితో ఇష్టపూర్వకంగా జరిపిన రతితో 'స్త్రీ' ఆ రోజుంతా ఆనందంగా ఉంటుందట. ఈ తరహా రతి క్రీడ ఆత్మవిశ్వాసాన్ని పెంచటంతో పాటు ఆందోళన ఇతర ఒత్తిళ్లను తగ్గిస్తుందట. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళ్లలో వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటే మెరుగైన ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థానాలను అధిరోహించటం ఖాయమంటున్నారు పరిశోధకులు.

అలసి సొలసిన శరీరానికి శృంగారం దివ్యమైన ఔషుధంలా పనిచేస్తుందట. మహిళలు ప్రణాళికాబద్ధంగా భాగస్వామితో సెక్స్ లో పాల్గొనటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగటంతో పాటు యోని సంబంధిత వ్యాధులు దరికిచేరవట. సంతృప్తికరమైన సెక్స్ భార్యాభర్తల బంధాన్ని మరింత పటిష్టపరచటంతో ఒకరి పై ఒకరికి నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందట.

English summary
Lovemaking is a vital part of a relationship. Newly weds become closer and connect with each other during lovemaking. Long relationships become stronger and add spice in their relationship during sexual intercourse. It is important that you and your partner achieve sexual satisfaction. Men, you should know how to give your woman an orgasm to make sex enjoyable for you and your partner.
 
 
 
Story first published: Sunday, October 23, 2011, 16:56 [IST]

Get Notifications from Telugu Indiansutras