మహిళలు రతిక్రీడ ముదిరిందంటే గోళ్ళతో గీరేస్తారు. ఉద్రేకం తారాస్ధాయికి చేరితే భాగస్వామి వీపుపై గోళ్ళతో గాట్లు పడటం ఖాయం. మహిళ తన భాగస్వామి వీపు, చేతులు, ఛాతీ మొదలైనవి రతి చర్యలలో గోకటానికి ఇష్టపడుతుంది. కొంతమంది నొప్పికి చేస్తే మరి కొందరికి ఆ చర్య ఉద్రేకంకలిగించేదిగా వుంటుంది. పురుషులు కూడా, గీరితే మరింత ఉద్రేకంగా వుంటుంది కనుక సంతోషపడతారు. కాని ఆ గీరటం నొప్పి లేదా రక్తం కారటం వరకు రాకూడదు. కొంతమంది మహిళలు వారు తమ భాగస్వామి వీపుపై గల గాట్లు తమ కామోద్రేకానికి చిహ్నాలనుకుంటారు. పిల్లి తన పంజాతో గీకినట్లు మహిళలు తమ గోళ్ళతో గీకటంతో పురుషులు వారిని పిల్లులుగా భావిస్తారు.
అంతే కాదు, మహిళలు, ముద్దులిచ్చేటపుడు పెదాలు కొరుకుతారు. ఇది కూడా గోకుడులో ఒక భాగమే. తన భాగస్వామి పెదాలు కొరికితే మహిళ బాగా ఉద్రేకం పడ్డదనే అర్ధం. అలానే ఆమె భాగస్వామి కనుక ఆమె పెదాలను కొరికితే అది ఆమెను రతిక్రీడకు ప్రేరేపిస్తుంది. పెదాలు కొరికేయడం బాధాకరమే. కాని శృంగార చేష్టలంటే మహిళలకు ఆనందంతో కలగలసిన నొప్పితో కూడుకున్నవే. ఆ నొప్పులే వారి మూడ్ కు మంటను పుట్టిస్తాయి. పెదవులు కొరికితే చాలు పురుషుడు మూడ్ తెచ్చేసుకుంటాడు. కాని నొప్పిపెడితే......ఇక చూస్కో అంటాడు.
చాలామంది మహిళలు బెడ్ లో క్రూరంగా వుండటానికే ఇష్టపడతారు. వారు ఆవేశ పడటం, తమ పురుషుడిని ఆవేశపడేలా చేయటానికే అతని వీపు గోకేయటం లేదా పెదాలు కొరికేయడం చేస్తారు. మహిళలు పిల్లులవలే పోరాడతారు. మహిళలు పిల్లులవలే స్వార్ధపరులుగా పోట్లాడటం చేస్తారని, పురుషులు భావిస్తారు. పిల్లులు తమను ఎంతో ప్రేమించాలని కోరుకుంటాయి. మరి మహిళలు కూడా అదే రకంగా తాము ప్రేమించబడాలని కొరుకుంటారు. పిల్లుల పోట్లాటలే మహిళల్లో చూసే పురుషులు వారిని పిల్లులుగా భావిస్తారు.
పురుషులు మహిళలను పిల్లులుగా ఎందుకు చూస్తారనేదానికి ఇవి సాధారణంగా చెప్పే అంశాలు.