•  

సెక్స్‌లో స్త్రీలు తెగ ఇష్టపడే ఆ మూడు పద్ధతులు!

Women like those three postures in Sex!
 
సెక్స్ ఒకే రీతిలో ఉంటే కొంత కాలానికి బోర్ అనిపించక మానదు. అందుకే మన్మథ సామ్రాట్టులు తమ రతి సుఖాన్ని రోజుకో భంగిమలో పొందడాన్ని అలవాటు చేసుకుంటారు. వేర్వేరు మహిళలతో సంభోగించి, ప్రాణాంతక అంటువ్యాధులకు గురవడం కన్నా, ఒకే మహిళతో వివిధ భంగిమల ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవించేవారు శాశ్వతానందాన్ని అందుకోగలరని సెక్సాలజిస్టులు సైతం చెబుతున్నారు.

పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని వారు అంటున్నారు. సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడాతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. రోజుకో భంగిమ జరిపినా, ఈ మూడు రకాల సెక్స్ భంగిమలను తరచూ ఉపయోగించడం ద్వారా భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యపడగలదని వారు పేర్కొంటున్నారు.

రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపై పడుకుని ఒకరి మొహం మరి ఒకరు చూసుకుంటూ జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారని వారు చెబుతున్నారు.

సెక్స్ కోరికలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే పురుషుడు కింద పడుకోగా తామే పైన కూర్చుని సెక్స్ జరిపించుకోవడాన్ని, అలాగే తాము వంగి, వెనకవైపు నుంచి పురుషుడు జరిపే డాగీ స్టైల్ సెక్స్‌ను బాగా ఇష్టపడతారని చెప్పారు. దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది.

పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారట.

సాధారణంగా జంటలు రొటీన్ సెక్స్ ను చేసుకుంటూ ఏదో ఒక దశలో బోర్ కొట్టి పడకగదిలో నిశ్శబ్ద రాజ్యానికి ప్రవేశం కల్పిస్తుంటారు. కానీ రొటీన్ కు భిన్నంగా పలు రకాల పద్ధతుల్లో సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేస్తే దాంపత్య జీవితం ఫెవికాల్ బంధంలా అతుక్కుని ఉండిపోతుందంటారు పరిశోధకులు. భంగిమలు ఏవైనప్పటికి రతికార్యంలో పాల్గోనే స్త్రీ పురుషుల మానసిక ఆనందం కూడా ప్రధానంగా లెక్కించాలని, తృప్తిగా చేసే రతి కార్యం వల్ల స్త్రీ పురుషులకిరువురకు శారీరక, మానసిక ఒత్తిడులు తగ్గి జీవనం ఆహ్లాదంగా వుంటుందని వీరు చెపుతున్నారు.

English summary
Most of the women feel happy If the man lies on them and do sex by seeing each others faces. However, some women expressed that man doing sex in doggy style from behind gives good friction for them, which leads to utmost satisfaction in Sex.
Story first published: Tuesday, September 13, 2011, 13:05 [IST]

Get Notifications from Telugu Indiansutras