•  

ఫ్రెంచి కిస్ తో ప్రేమ పుట్టినట్లే!

What Women Love While Kissing?
 
మహిళతో పోట్లాట ఆపాలన్నా లేదా మీ హృదయ పూర్వక ప్రేమ ఆమెకు తెలుపాలన్నా ఆమెకు ఓ ముద్దునిచ్చేయటం మంచి పరిష్కార మార్గం. ముద్దు చాలా సన్నిహితం, సున్నితం, అనుభూతిని నింపగలిగేది. ఎపుడు ముద్దు పెట్టినా....గ్రేట్ గా భావించవచ్చు. మహిళలకు మీ ప్రేమను తెలియపరచటానికి ముద్దు ఒక సాధనం. ప్రియుడు ఆమెను ముద్దాడాడంటే ఆమె ప్రేమించబడినట్లు భావించి దానిని కోరుతుంది. కామకేళి మొదలు పెట్టటానికి ముద్దు మొదటి చర్య. కనుక మహిళలకు సంబందించినంతవరకు ముద్దులలో రకాలు ఎలా వున్నాయో చూద్దాం....

మహిళలు ఏ రకమైన ముద్దులను ఇష్టపడతారు?
ఒక మహిళను నిజాయతీగా ప్రేమిస్తే, గట్టి ముద్దు ఇచ్చేందుకు సిద్ధంకండి. పురుషులు ముద్దు పెట్టేసి మర్చిపోగలరు. కాని మహిళలకు అది ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ఎపుడూ చక్కటి అనుభూతితో ముద్దునిచ్చేవారు కండి. మీరు కిస్ చేసిన తక్షణం మహిళ మీరు కావాలని కోరుకుంటుంది. ఆమె మీకు కావాలని అవసరమని మీ ముద్దు ద్వారా తెలియజేయండి.

మెల్లగా బుగ్గల మీదుగా మొదలుపెట్టండి. మెల్లగా ఆమెకు చక్కటి అనుభూతి కలిగేలా పెదవులు కలిపేయండి. ఇక గాఢంగా ఫ్రెంచి కిస్ కొట్టండి. ఎంత ఎక్కువ సేపు వుండగలిగితే అంత సమయం చేయండి. మహిళలు కిస్ లో అధిక సమయాన్ని కోరతారు. ముద్దు పెడుతూనే, మీలో కలిగే భావనలు చెవిలో గుసగుసలాడండి.మెల్లగా మెడను కూడా ముద్దాడుతూ చక్కటి రొమాంటిక్, డర్టీ డైలాగులు వినిపించండి. మహిళలు ఆ రొమాంటిక్ సమయంలో అటువంటి పదాలను వినటానికి ఇష్టపడతారు.

ఒక ఫ్రెంచి కిస్ తీసుకోవాలని ప్రతి మహిళా కోరుతూనే వుంటుంది. గాఢంగాను, గట్టిగాను, తడిగాను మీ ముద్దు వుండేలా చూసుకోండి. అది మీ అనుభూతిని, ప్రేమించాలన్న భావనను చాటుతుంది. ముద్దు పెట్టేటపుడు ముద్దుపైనే ధ్యాస పెట్టకుండా ఆమె శరీరాన్ని కూడా స్పర్శించండి. ముద్దు గట్టిగానే వుండాలి సుమా! అవసరమైతే ఆమె చేతులు రెండూ కట్టేసి లేదా గోడకు అదిమిపెట్టి పెట్టేయండి. పురుషుడు బలంగా వుంటేనే మహిళ ఆరాధిస్తుంది.

ఆమెతో క్రీడించేందుకు సిద్ధంగా వున్నానని తెలుపుతూ ఆమె జుట్టుతో ఆడుకోండి. అకస్మాత్తుగా వెనక్కు తిప్పి వాటేసుకోండి. అకస్మాత్తు చర్యలకు మహిళలు కిస్ చేసేస్తారు. వెనుక వున్నప్పటికి వీపుపై కిస్ చేస్తూ కొనసాగండి. మరోసారి ముందుకు తిప్పి ఇక ఫ్రెంచ్ కిస్ ఇచ్చేయండి. పోట్లాట వస్తే ముద్దు నిచ్చేయండి. ఇక అది ముగిసినట్లే - మరోమారు ఇరువురి మధ్యా ప్రేమ పుట్టినట్లే. ముద్దులలో వారిని సంతోష పెట్టేది ఏమిటనేది ఎపుడూ గుర్తుంచుకోవాలి.

English summary
Play with her hair to sign her that you are in a mood to make love. Make her feel sensual by coming from behind and suddenly loving her. Women love to kiss when it is sudden. Kiss her back while holding her from back and feeling her body. Turn her around and indulge in a French kiss.
Story first published: Friday, September 9, 2011, 14:28 [IST]

Get Notifications from Telugu Indiansutras