•  

పెళ్లి కొడుకులూ.. తొలిరాత్రికి సిద్ధమవుతున్నారా..!

Sex
 
ధూమ్ దామ్‌గా పెళ్లి చేసుకున్నారా..! దాంపత్య జీవితాన్ని ఆరంభించబోతున్నారా..! తొలి రాత్రి సంభోగాన్ని విజయవంతం చేయాలనికుంటున్నారా..! అయితే ఈ శీర్షీకను చదవండి.

మహిళలు సహజంగా చిన్నతనం నుంచి సున్నిత మనస్తత్వం కలిగి సుకుమారంగా పెరుగుతారు. కల్ముషం లేని వారి మనస్తత్వం పిసిపాప లాలనను కోరుకుంటుంది. ఇలాంటి ఉత్తమ లక్షణాలను అలవర్చుకున్న 'స్త్రీ' జాతిని గౌరవించటం పురుషుని కర్తవ్యం.

నూతన వధువుతో తొలిరాత్రికి ముస్తాబయ్యే వరుడు కార్యం గదిలో దూకుడుకు ఆస్కారం లేకుండా నెమ్మిదత్వంతో వ్యవహరించాలి. సంభోగానికి ఆమెను ఏ మాత్రం బలవంత పెట్టకూడదు. 'మొరటి భావనలతో ఆమెను శృంగారానికి ప్రేరేపిస్తే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంది. మెండిగా ప్రవర్తించి నేరుగా సెక్స్ ను ప్రారంభిస్తే నూతన వధువు భయబ్రాంతులకు లోనై కలయక అంటేనే చిరాకు పడుతుంది.

శోభనం గదిలోకి అడుగుపెట్టగానే 'ఈ అందం మన సొంతం' అని ఆవేశానికిలోనై విజృంభిస్తే ఆమె దృష్టిలో 'బ్యాడై' పోతారు. ఆమెకు కొత్త వాతావరణంలో కొత్త పరిచయం కాస్త ఇబ్బందిగా ఉంటుందున్న విషయాన్ని అతను గమనించాలి.

గదిలోకి వచ్చిరాగానే ఆమెను గట్టిగా హత్తుకోవటం, దుస్తులు తొలగించే విధంగా ప్రవర్తించటం, ఆసౌకర్యానికి లోనవుతున్నా అంగప్రవేశానికి సిద్ధపడటం వంటి అంశాలు ఆమెలో శృంగారం పట్ల విరక్తి భావనలు కలిగించటంతో పాటు కట్టుకున్న వాడి పై చీదరింపు భావనలు పెంచుతాయి.

తెలియక ఆవేశంలో అలా ప్రవర్తించినట్లయితే వెంటనే తీరును మార్చుకుని ప్రేమతో క్షమాపణ చేప్పాలి. ఇకముందెన్నడు అలా ప్రవర్తించనని, లాలనగా చూసుకుంటానని భరోసా ఇవ్వాలి. అతని నమ్మశక్యమైన ప్రవర్తనతో ఆమెలో ముందు కలిగిన అసహ్యం, చికాకు వంటి భావాలు తొలగిపోతాయి.

దాంపత్య జీవితాన్ని ఆరంభించే తొలి కామకేళి రాత్రి దంపతులిద్దరికి ఎంతో ముఖ్యమైనది. మగువ మనసును నిత్యం పసిగడుతూ ఆమెను ఆకర్షించే విధంగా అతను నడుచుకోవాలి. కార్యానికి పచ్చ జెండా ఊపకుండా ముడుచుకుని కూర్చునే భామను సున్నితమైన ప్రేరణలతో రెచ్చగొట్టి వశం చేసుకోవాలి.

పూల పాన్పు పై ఆమె చెప్పే మాటలకు శ్రద్ధగా 'ఊ' కొడుతూ మరింత దగ్గరిగా జరిగిపోవాలి. చనువుగా ఆమెను పొగడ్తలో ముంచెత్తి.. చమత్కారమైన మాటలతో వశం చేసుకునే ప్రయత్నం చేయ్యాలి. ఈ ప్రణాళికలను పాటించటంతో సఫలమైతే ఆమే దగ్గరైపోతుంది.

హృదయపూర్వకంగా హత్తుకుని ఆమెను మృదువుగా ముద్దుల వర్షంలో ముంచెత్తాలి. ఆపై ఆమె రహస్య భాగాలను స్తుతిమెత్తంగా ప్రేరేపించేందుకు పూనుకోవాలి. సిగ్గుతో ఆమె చేతులు అడ్డుపడుతున్నా అతడు చేతులను జత కలిపి వేడిని పెంచాలి. కామాగ్నికి లోనై కొద్ది సేపటికి తానే అతడికి సహకరిస్తుంది. అద్భుత ఆరంభంతో నూతన వధువరులు ఒడిదుడుకులకు లోనుకాకుండా దాంపత్య జీవితాన్ని నిండు నూరేళ్లు ఎంజాయ్ చేయ్యాలని కోరుకుంటా ముగింపు.English summary
There's a general national myth about wedding nights; supposedly, every bride and groom have the most intimate and wonderful sex of their lives on their wedding nights. In reality, while yours may be a little different, it is an intimate moment, and an opportunity. Here are ten tips that can help make this one of the best evenings of your life.
Story first published: Sunday, September 25, 2011, 14:35 [IST]

Get Notifications from Telugu Indiansutras