•  

ఆ ‘కలయిక’.. రసానుభూతులకు స్వర్గధామం..!!

Sex
 
శృంగార పర్వంలో స్త్రీ, పురుషుల కలయిక రసానుభూతులకు స్వర్గధామం వంటిది. ఈ కలయిక వలన లైంగికపరమైన అవగాహన దంపతులిద్దరిలో పెరుగుతుంది. ప్రశాంత వాతావరణం మధ్య జరిగే సంభోగం ఇరువురిలో లైంగిక వాంఛను మరింత ఉధృంతం చేస్తుంది.

ముఖ్యంగా భార్యాభర్తలు తాము రతి జరుపుకునేందుకు ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. రతి సమయంలో వేరు ఆలోచనలకు తావివ్వకుండా కామకేళిలో నిమగ్నమైపోవాలి. దంపతుల ఉత్సాహ వాతావరణం నడుమ కౌగిళ్లతో ప్రారంభమయ్యే కార్యం చివరి వరకు అదే ఊపులో కొనసాగాలంటే, నగ్నంగా ఒకరి నొకరు రాపిడి చేసుకుంటూ తమలోని వాంఛను రెట్టింపు చేసుకోవాలి.

సంభోగ ప్రక్రియలో 'ముద్దులు' ఆమోఘమైన అనుభూతిని కలగజేస్తాయి. కామకేళిలో దంపతులు హద్దులులేకుండా ఎక్కడైనా ముద్దులు పెట్టుకోవచ్చు. శరీరంలోని కామనాడలను బట్టి ఒక్కో ముద్దు ఒకో రకమైన అనుభూతి కలిగిస్తుంది. భార్య ప్రయివేటు ప్రదేశం ( జననాంగం) వద్ద భర్త సాగించే ముద్దులు, భర్త అంగ భాగం వద్ద భార్య చుంభించే ముద్దులు దంపతులిద్దరిని 'రసపట్టు'కు చేరుస్తాయి.

ముఖ్యంగా భర్త తన భార్యకు ఏ ప్రదేశంలో ముద్దులు పెడితే స్పందిస్తుందో గ్రహించాలి, భార్య కూడా అంతే తన భర్తకు ఏ శరీర భాగాల్లో ముద్దులను కోరుకుంటున్నాడో గ్రహించి ఆ విధంగా పూనుకోవాలి.

ముద్దులతో తడసిముద్దవుతన్న తరుణంలో కామోద్రేకం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో తమ తమ బలాలను ప్రదర్శించకుండా యాక్టివ్ భాగాలను సున్నితంగా స్పృశించుకోవాలి. సెక్స్ చివరి స్థాయికి చేరుకున్న నిమిషంలో ఒకరిపెదాలను ఒకరు కలుపుకుని సాగించే ప్రణయం సుఖానుభూతులకు దారితీస్తుంది. కలయిక అనంతరం ఒకరినొకరు ఆస్వాదించుకుంటూ విశ్రాంతి తీసుకోవటమ మంచింది.

English summary
This can be true of both partners in a relationship where a pattern has been established that kissing and hugging lead to sex.
Story first published: Sunday, September 4, 2011, 14:19 [IST]

Get Notifications from Telugu Indiansutras