మగాడు అందించే ఐదు అంత కన్నా ఎక్కువ నిమిషాల సుఖం ఆ కసి మహిళలకు నామ మాత్రంగానే ఉంటుంది. రతి కోసం అతిగా తాపత్రయపడే మహిళ తీటను తీర్చేందుకు మగాడు ఆమె సెక్సీ భాగాలను ఎంచుకోవాలని శృంగార నిపుణులు చెబుతున్నారు.
ఆమెలోని సెక్సీ భాగాలు ఏమిటా.. అని మీకు సందేహం రావచ్చు.., తొలత ఆమె కలువరేఖల్లాంటి కళ్లని మీ మెత్తటి చేతులతో స్పృశిస్తూ పరవశింప చేయండి. తరువాత పెదాల దగ్గరకు రండి.. మీ నోటికి పని చెప్పి ఆమె పెదాలను ముద్దాడుతూ మరో లోకానికి తీసుకెళ్లండి. ఇక మూడోది ఆమె నాజూకైన స్తన భాగాలను మెత్తగా ఒత్తుతూ ఆమె హై వోల్టేజ్ పవర్ ను కాస్తంత అదుపులో తేవచ్చు.
ఈ ప్రక్రియ ద్వారా ఆమెను మీ లోకంలోకి తెచ్చుకున్నతరవాత నాభి, తొడ, పిరదు, వీపు వంటి భాగాలను నాలికతో, చేతులతో స్పృశించి రతిని (అసలు కార్యాన్ని) మొదలుపెట్టండి. ఇప్పుడు మేరు చేసేది 5 నిమిషాలు పనైనా. 10 నిమిషాల పనైనా ఆమె సంతృప్తి పడుతుంది.