
అంతే కాకుండా, రాత్రి పగలు అనే తేడా లేకుండా గంటలకు గంటలు బయటే కాలయాపన చేస్తున్న పలువురు భర్తలతో శృంగార క్రియను జరిపేందుకు అనేక మంది సతీమణులు కూడా అయిష్టత చూపుతున్నారని తేలింది.
పైపెచ్చు, ఇలాంటి వారిని అనుమానంగా చూస్తూ దగ్గరకు రానివ్వడం లేదు కదా నిరభ్యరంతరంగా ఆ సుఖానికి భర్తను దూరంగా ఉంచుతున్నారట. ఒకవేళ భర్త గట్టిగా అడిగితే తనకు తలనొప్పిగా ఉందనో లేదా మరో నొప్పనో చెప్పి సుతారంగా తప్పించుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. దీంతో భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సంబంధాలు ప్రతి 20 మందిలో ఒకరిద్దరికి ఉన్నట్టు వెల్లడైంది.
English summary
Extra Marital relations are growing among married men. Employed women get tired and could not make sex with their husbands. With the result husbands are going in for extra marital relations.