•  

బట్టలు లేకుండానే మజా ఉంటుంది

Sex
 
చాలామంది బట్టలు విప్పకుండానే సెక్సులో పాల్గొంటారు. పూర్తి సెక్స్‌ను బట్టలపైనే చేస్తారు. కానీ అలా చేయడంలో అంత మజా ఉండదంట. బట్టలు ఉంచుకొనే సెక్సు చేయడం కొందరికి ఇష్టం ఉన్నప్పటికీ వారి భాగస్వాములకు ఇష్టం ఉండక పోవచ్చు. అయినా నగ్నంగా సెక్సు చేస్తేనే మజా ఉంటుందంట. ముఖ్యంగా మగవారు నగ్నంగా ఉండటానికే ఇష్టపడతారు. దీనికి సతీమణులు చొరవ చూపకపోతే భాగస్వాములు తీవ్ర అసంతృప్తికి లోనవుతారు. అయితే, భార్యలు వస్త్రాలు తీయక పోవడానికి అనేక కారణాలు లేకపోలేదు. సెక్సు పట్ల బిడియం ఉండటం ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

మరో కారణంగా తమ శరీర రూపం మీద అపనమ్మకం ఉండటం వల్ల వారు వివస్త్ర అయ్యేందుకు ఇష్టపడరట. బాగా సన్నగా ఉన్నవారు, పొట్ట పెద్దదిగా ఉన్నవారు, పొట్టిగా ఉన్నవారు తమ రూపం అవతలివారికి కనిపిస్తే నవ్వుతారనే భయం వారిని పీడిస్తుంది. దీంతో రతి సమయంలో బట్టలు తీయడానికి అంగీకరించక భాగస్వామిని అసంతృప్తికి గురి చేస్తారట. శృంగారంలో భర్తకు ఇదే పరిస్థితి ఎదురైతే.. డ్రెస్‌తో ఉండే సెక్స్‌లో పాల్గొనడం కలిగే అసౌకర్యాన్ని భార్యకు విడమరిచి చెప్పాలి. దానికి ఆమె సమ్మతించే వరకు ఎంతో ఓర్పును ప్రదర్శించాలి.

English summary
Sex is very enjoy that without any dress on husband or wife.
Story first published: Wednesday, July 6, 2011, 17:17 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras