ఈ సమరతం రతి మొదటి రకం రతి శశజాతి పురుషుడికీ, మృగిజాతి స్త్రీ మధ్య జరుగుతుందట. అలాగే, అశ్వనీ జాతి పురుషుడికీ, హస్తినీ జాతి నాయిక మధ్య జరిగే శృంగార పోరు సైతం సమరతం కిందకే వస్తుందన్నారు. అశ్వనీ జాతి పురుషుడుకీ, బడబ జాతి స్త్రీకి, వృషజాతి పురుషుడికీ, మృగిజాతి స్త్రీకి మధ్య జరిగే సంపర్కాన్ని ఈ ఉచ్చరతం రతిగా పేర్కొంటారు.
ఈ రతిలో ఉండే భార్యాభర్తలు శృంగారంలో పొందే ఆనందానికి సుఖానికి హాద్దులే ఉండవట. అయితే, ఉచ్ఛతరం రతిని ఏ స్త్రీ కూడా తట్టుకోలేదట. అదేసమయంలో వద్దనీ చెప్పలేదట. రతి క్రీడలో లభించే సుఖం కోసం తన బాధను దిగమింగి ఆనందపరవశంలో మునిగి తేలుతుందట. అదీ ఉచ్ఛరతం రతి గొప్పదనంగా పేర్కొంటారు.
ఈ రకం సుఖాన్ని అనుభవించే స్త్రీలలో యోని లోతు తక్కువగా ఉంటుందట. అయితే, పురుషుడి మేహనం బలంగా, పొడవుగా ఉంటుందట. సంభోగ సమయంలో ఈ మేహనం స్త్రీ జననాంగాన్ని చీల్చుకుని లోనికి చొచ్చుకుని పోయేటపుడు స్త్రీ అనుభవించే సుఖం వర్ణణాతీతమైనదిగా సెక్స్ నిపుణులు అభిప్రాయపడతారు. ఎపుడైతే పురుషుడి మేహనం తన జననాంగాన్ని చీల్చుకుని పోతుందో అపుడు స్త్రీ బలవంతంగా విచ్చుకున్న కలువ పువ్వే అవుతుందని చెపుతారు.
ఇక్కడ పురుషుడికి దొరికే సుఖమూ అంతే స్థాయిలో ఉంటుందట. స్త్రీత్వాన్ని కొల్లగొడుకున్న ఆనందం అతడిని విశ్వవిజేతను చేస్తుంది. ఈ రకం రతిక్రీడ అశ్వజాతి పురుషుడికీ, బడబజాతి స్త్రీకి, వృషజాతి పురుషుడికీ, మృగిజాతి స్త్రీకి మధ్య జరుగుతుందని వాత్సాయనుడి కామశాస్త్రంలో వర్ణించాడు.