•  

స్త్రీ బ్రా చూస్తే సెక్స్ కోరిక పడగ విప్పుతుంది

Romance
 
అందం, ఆకర్షణ కలిగిన యువతులను చూస్తే పురుషుల్లో కోరిక కలగడం సహజమే. అయితే యువతుల బ్రాలను, కేశాలను, వారు వాడే ఇతర వస్తువులను చూడడం వల్ల పురుషుల్లో సెక్స్ కోరిక కలుగుతుందని సెక్సాలిజిస్టులు అంటున్నారు. మరీ ముఖ్యంగా, బ్రాలను చూస్తే ఎక్కడ లేని సెక్స్ వాంఛతో పురుషులు రగిలిపోతారట. ఆ బ్రాల్లో ఇమిడే స్థనాల కొలతలు, వాటి రూపురేఖలు ఊహించుకుని తీవ్ర స్పందనలకు గురవుతారని అంటున్నారు. అయితే ఇటువంటి లక్షణం కొద్ది మంది పురుషుల్లోనే ఉంటుందని అంటున్నారు.

టీనేజ్ దాటిన యువకులకు యువతులు వాడే వస్తువులను చూడాలని, తాకాలని కోరికలు కలుగుతుంటాయని సెక్సాలిజిస్టులు చెబుతున్నారు. ఈ లక్షణం మితిమీరితే వారి మానసిక పరిస్థితిని సాధారణ స్థితిలోకి తీసుక రావాల్సిన అవసరముంటుదని సెక్సాలిజిస్టులు సలహాలు ఇస్తున్నారు.English summary
It is said that few men will get excited with seeing women's bras. This tendency will lead bad experience.
Story first published: Monday, July 11, 2011, 19:06 [IST]

Get Notifications from Telugu Indiansutras