తమమీద తమకు నమ్మకం లేనివారికి సెక్స్ ఆనందం దూరమవుతుంది. తన శక్తి మీద నమ్మకం లేని పురుషుడు సెక్స్ సిద్ధం కాలేడు. తన భార్యను కూడా అందుకు సంసిద్ధం చేయలేడు. తన శరీర రూపం మీద తనకే ఇష్టం లేని అమ్మాయి సెక్స్ వద్దనుకుంటుంది. ఒకటి రెండు కిలోల బరువు పెరిగి, పొట్ట వచ్చింది కాబట్టి భర్తను తాను ఆకర్షించలేకపోతున్నానన్న సందేహంతో సెక్స్‌కి దూరమయ్యే ఆడవారు కూడా ఉన్నారు. తమ వక్షోజ రూపం చిన్నదిగా ఉందని సిగ్గుపడి సహకరించనివారు కూడా ఉన్నారు.
తమ రూపం భయంలేదనే భయంతోనే సెక్స్ సమయంలో దీపం వద్దంటారు. దీపం వేయగానే కుంచించుకుపోయి సెక్స్ మూడ్‌లో నుండి బయటపడిపోతారు. మగవారైతే తన అంగ పరిమాణం, శక్తి మీద పెంచుకున్న అనవసరపు భయాలతో వారిలో శీఘ్రస్ఖలనం, సైక్స్ వైఫల్యం ఏర్పడుతుంది. వైఫల్య భయం మనసును వేధిస్తుండగా చేసే సెక్స్ ప్రయత్నంలో నిజంగానే విఫలమవుతాయి. ఒకటి లేదా రెండు వైఫల్యాలు వారిలో మరింత భయాన్ని పెంచుతాయి. సందేహాలు లేని సెక్స్‌లో పాల్గొని, సందేహాలు ఏర్పడితే నివృత్తి చేసుకున్నప్పుడే సెక్స్‌ని ఆనందించగలుగుతారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.