దీంతో పురుషుడు ఆమెకు విశ్రాంతినిస్తాడు. దీనివల్ల ఆ స్త్రీ కోల్పోతున్న ఆనందం అంతా ఇంతా కాదు. సెక్స్‌లో ఏం కావాలో, ఎలా కావాలో అడిగి పొందటం ఆమె హక్కుగా భావించాలి. భావప్రాప్తి విషయంలో నటిస్తుంటే తాను చేస్తున్నది సక్రమమే అనుకుని పురుషుడు తన పాతపద్ధతినే కొనసాగిస్తాడు. ఫలితంగా భావప్రాప్తికి చేరని అసంతృప్తి సెక్స్‌తోనే జీవితం గడిచిపోతుంది. పురుషుడి చేతిని తనకు ఇష్టమైన భాగాల వైపు తీసుకెళ్లడం, అతని పెదవులు తన శరీర భాగం మీద ఎక్కడెక్కడ తాకాలని కోరుకుంటున్నారో అటువైపు తీసుకెళ్లడం ఆమె చేయాలి. అప్పుడే భావప్రాప్తి ఆనందం శాశ్వతమవుతుంది.
స్త్రీల సిగ్గు కారణంగా వారికి భావప్రాప్తి కలగకముందే భర్త శృంగారం ముగించడం వల్ల స్త్రీలలో సహజమై శృంగార ఆనందం కనిపించదు. అయితే ఇందుకు కారణం స్త్రీలేనంట. వారు తమ సిగ్గు కారణంగా సెక్సులో భావప్రాప్తి కలిగినట్లు నటిస్తారంట. భర్తకోసం భావప్రాప్తికి చేరినట్లు నటించే స్త్రీలు తమ సంసార జీవితాన్ని నష్టపరుచుకున్నట్లే. అసలెందుకీ పరిస్థితీ..? అని చూస్తే.. చాలామంది స్త్రీలు సెక్స్‌లో పాల్గొనేటపుడు సిగ్గు, బిడియాన్ని వదలలేకుండా ఉంటారు. దీంతో సెక్స్‌లో ఉన్న మజాను ఎంజాయ్ చేయలేరు. ఫలితంగా రతి అనేది యాంత్రికంగా మారుతుంది. పురుషుడు మాత్రం తన పని తాను చేసుకుపోతూనే ఉంటాడు. నిమిషాలు.. గడిచిపోతూ ఉంటాయి. యాంత్రికమైన సంభోగంలో పాల్గొంటున్న సదరు స్త్రీ చివరికి భావప్రాప్తికి చేరినట్లు అతడి ముందు ప్రవర్తిస్తుంది.