•  

తొలి సెక్స్ పురుషులకు కిక్ ఇస్తుందా?

Sex
 
తొలిసారి సెక్స్ రుచి చూసిన అనుభవం సెల్ఫ్ ఇమేజ్‌ను పెంచడమనేది పురుషుడా, స్త్రీయా అనే దానిమీద ఆధారపడి ఉంటుందని పెన్ స్టేట్ పరిశోధకులు అంటున్నారు. తొలిసారి సెక్స్‌ చేసిన తర్వాత కళాశాల విద్యార్థినులు తమ అపియరెన్స్‌ పట్ల సగటు రేటున సంతృప్తిగా కనిపించారట. కళాశాల స్థాయి మహిళలు మాత్రం కాస్తా నిరాశ, అసంతృప్తితో కొట్టుమిట్టాడినట్లు తేలిందని అంటున్నారు.

17 ఏళ్లు ఆ పైబడి వయస్సు ఉన్నవారు తొలిసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత తమ ఇమేజ్ తగ్గిన భావనకు గురైనట్లు పరిశోధనలో తేలింది. సగటున చాలా మంది మహిళలు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెబుతున్నారు. మహిళలు కళాశాలలో మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు తమ శరీర సౌందర్యం పట్ల సంతృప్తితో ఉంటారట. అదే కాలంలో పురుష విద్యార్థులు తక్కువ సంతృప్తితో ఉంటారట. తొలిసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత వారి భావనలు తారుమారవుతాయని పరిశోధకులు అంటున్నారు.

English summary
Penn State researchers has found that having sex for the first time can improve or degrade your self-image depending on whether you are male or female.
Story first published: Monday, August 8, 2011, 17:18 [IST]

Get Notifications from Telugu Indiansutras