•  

సెక్సుతో గుండెకు ఎక్సర్ సైజ్

Sex is exercise to heart
 
సెక్స్ కూడా వ్యాయామం అని వైద్యులు, సెక్స్ నిపుణులు చెబుతారు. తరుచూ సెక్సులో పాల్గొనటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిందంట. ఒకసారి సెక్సులో పాల్గొంటే 159 క్యాలరీల శక్తి ఖర్చవుతుంది. ఇలా ఎన్నిసార్లు పాల్గొంటే అన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. లావుగా ఉన్న వారికి సెక్సు మరింత ఉపయుక్తకరం. లావు వ్యక్తులు సెక్సులో పాల్గొంటే శరీరంలో క్యాలరీలు తగ్గి కొవ్వు కరుగుతుందంట. అంతేకాదు గుండెకు కూడా శక్తి పెరుగుతుందంట.

సెక్సు అంతిమ దశలో ఉన్న సమయంలో గుండె నిమిషానికి దాదాపు 160 సార్లు కొట్టుకుంటుందంట. రక్త పోటు కూడా పెరుగుతుందంట. ఇలా గుండె ఎక్కువ పని చేయడం గుండెకు కూడా వ్యాయామమే అని వైద్యులు అంటున్నారు. అంతేకాదు వెన్నుపూసకు, కాళ్లకు అంతటా సెక్స్ వల్ల మంచి వ్యాయమం లభిస్తుందంట. మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందంట.

English summary
Doctors said sex is exercise to heart. Heart beat will increase with sex.
Story first published: Friday, June 10, 2011, 17:12 [IST]

Get Notifications from Telugu Indiansutras