•  

ముద్దులు, కౌగిలింతలతో సెక్సు కోరికలు

Husband must kiss her Wife
 
భార్యాభర్తలలో సెక్సు కోరికలు రగిలించడానికి ముద్దులు, హత్తుకోవడం వంటి చర్యల ద్వారా కోరికలను రెచ్చగొట్టవచ్చు. సెక్సులో సంతృప్తి పొందడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి.భాగస్వామితో కలసి వేడినీళ్ల స్నానం చేయడం ద్వారా మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా, ఆసమయంలో సెక్సీగా గుసగుసలు విన్పించుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామ వాంఛలు బాగా బలపడుతాయి. అంతేకాదు తేలికపాటి మంటను ముందుంచుకుని ఇద్దరూ కలసి భోజనం చేయండి. ఆసమయంలో శరీరం బాగా అతికినట్టు కనిపించే దుస్తులు ధరించడం మంచిది. వీలైతే నగ్నంగా ఉంటూనే కలసి, భోజనం చేయండి. సులభంగా తినే పదార్థాలు మాత్రమే ఆ తరహా విందులో కలిగి ఉండేలా చూసుకోండి. అప్పుడు భాగస్వామికి సెక్సు కోరిక కలుగుతుంది.

అంతేకాదు మీరు ఆఫీసుకు లేక బయటకు వెళుతున్న సమయాల్లోనూ మీ భాగస్వామి మీ ఆలోచనలతోనే గడిపేలా చేయాలి. బయటకు వెళ్లేముందు ఆమె తొడపై చెయ్యి వెయ్యడం, చెవిలో సెక్సీ మాటలతో గుసగుసలాడటం, వారి మెడ భాగంలో ముద్దు పెట్టడం వంటి చర్యలు వారిని ఆ రోజంతా మీ జ్ఞాపకాలుగా వెంటాడుతూనే ఉంటాయి. మరో విషయం ఏమంటే మీరెన్ని సార్లు మీ భాగస్వామికి దీర్ఘ గాఢ చుంబనం అందించారో గుర్తుకు తెచ్చుకోండి. తొలి రోజుల్లో మీ భాగాస్వామికి ఎంత సన్నిహితంగా మెలిగేవారో గుర్తు చేసుకోండి. తరచూ అలా ముద్దుల వర్షం కురిపించడం ద్వారా మీ భాగస్వామి మీకు చాలా దగ్గర కాగలరు. తరచూ మీ ముద్దు నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. కొన్ని ప్రత్యేక సమయాల్లో మీ భాగస్వామిని పైకి ఎత్తు¬కుని ముద్దాడటం కూడా చేయండి.

English summary
Husband must give kisses to his wife to raise Sex desire in her.
Story first published: Wednesday, June 15, 2011, 17:19 [IST]

Get Notifications from Telugu Indiansutras