•  

వాటి వెనుక కామవాంఛ

Sex Desires
 
స్నేహమూ, కామమూ కలిసిన మిశ్రమ రూపాన్నే ప్రేమ అనవచ్చంట. ఆకర్షణతో కూడిన ఒకానొక అనుభూతి యిది. ఆత్మార్పణతో నిండి ఉంటుంది. అనురాగం, గౌరవం, భక్తి, సానుభూతి, సంరక్షక భావాలు - వీటిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. ఇవన్నీ ప్రస్ఫుటంగా అందరికీ కనిపించేవే. పిల్లల్లో కూడా ఇవి ఉంటాయి. కాని ఈ చిన్న వయస్సులో ఇవన్నీ వాళ్ల తల్లిదండ్రులయందూ, స్నేహితులయందు, పెంపుడు జంతువుల యందు ప్రకటిస్తారు.

యవ్వనం వచ్చేసరికి ఇవే తమ వయసుకు చెందిన స్త్రీ పురుషుల వైపు పరుగెడతాయి. ఈ అనురాగంలో కొంతవరకు గౌరవం, భక్తి ఇమిడి ఉంటాయి. అయిన వీటి వెనుక అవ్యక్తమైన కామవాంఛ కూడా ఉంది. ఈ నాలుగింటిని కలిపి ప్రేమ అంటాము. కేవలం కామం మీదనే ఆధారపడ్డ వివాహం కూడా దుఖాన్నే కలిగిస్తుంది.

English summary
Sex desires will raise behind friendship and respect.
Story first published: Monday, May 30, 2011, 17:01 [IST]

Get Notifications from Telugu Indiansutras