
తరచూ నలభై ప్రాయంలోకి వచ్చే సరికి పురుషులు లేదా స్త్రీలలో రతిక్రియ, రొమాన్స్‌కు సంబంధించిన పలు కోరికలు చచ్చిపోతాయని, తాము ముసలి వయసుకు దరిదాపుల్లోకి వచ్చేసినట్లు తెగ ఫీల్ అయిపోతుంటారు. కాని మనిషి శరీరంలో రతిక్రియకు సంబంధించిన కోరికలు, ఆలోచనలు చనిపోయేంత వరకుంటాయని పరిశోధకులు తెలిపారు. అయితే కొన్ని నియమాలను పాటిస్తే దాన్ని అధిగమించి, సెక్స్ ఆనందాన్ని జుర్రుకోవచ్చునని చెబుతున్నారు.
సెక్స్‌కు వయస్సుతో సంబంధం లేదని, అది మనసుతో ముడిపడివుంటుందని చెబుతున్నారు. 70-80ల్లోను రతిక్రియకు తమ జీవిత భాగస్వామితో రంజుగా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు. తరచూ ఆరోగ్యంగా ఉండేందుకు మీ ఆలోచనలను మరింత ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications




