•  

స్త్రీలు ఆశించేది శారీరక సాన్నిహిత్యమే

Kamasutra-Romance
 
సుదీర్ఘ నిరీక్షణ... ఆ తర్వాత ఓ బంగారు నగో, మొబైల్ ఫోనో కానుకగా ఇస్తే మహిళలకు సరిపోదట. తన భాగస్వామితో పురుషుడు వస్తుపరమైన కానుకల ద్వారా శృంగారపరమైన సంబంధాలను గట్టి పరుచుకోలేడని అంటున్నారు. స్త్రీలు పురుషుల శారీరిక సాన్నిహత్యాన్ని కోరుకుంటారని, శారీరక సాన్నిహత్యం వల్ల తమకో భద్రత ఏర్పడిందని భావిస్తారని అంటున్నారు. ఈ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది.

శారీరక సాన్నిహిత్యం సంబంధాల్లో సానుకూల వైఖరిని ఏర్పరుస్తుందని నమ్ముతున్నారు. తన బాయ్ ఫ్రెండ్ మృదువుగా తాకి, తన చేతిన తన చేతిలోకి తీసుకుంటే ఎంతో భద్రత ఏర్పడినట్లనిపిస్తుందని యువతులు చెబుతున్నారు. గుంపుగా చాలా మందితో కలిసి ఉన్నప్పుడు కూడా ఆమె పక్కన నిలబడితే ఎంతో హాయిగా ఉంటుందని యువకులు కూడా అంటున్నారు. శారీరక సాన్నిహిత్యం ద్వారా ప్రేమ పెరుగుతుందని, అది మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తుందని అంటున్నారు.

English summary
Waiting for several hours for your sweetheart and defining it as love might no longer be worth its 'weight' in gold. Gifting a costly mobile phone might no longer connect romantically and send the right message across.
Story first published: Tuesday, April 5, 2011, 16:48 [IST]

Get Notifications from Telugu Indiansutras