•  

ఎక్కువ మంది స్త్రీలు సంతృప్తి పొందరు

Women were not getting
 
స్త్రీ శరీర నిర్మాణంలోనే ఒక విచిత్రం ఉంది. ఆమె తన భర్తను ఎంత గాఢంగా ప్రేమించినప్పటికీ శారీరకంగా, మానసికంగా అతన్ని గ్రహించడానికి సంప్రయోగం ద్వారా సంతృప్తిని పొందడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. యిది తెలియక భార్య మంచం మీద చేరిన వెంటనే భర్త సంప్రయోగానికి పూనుకోవడం వల్ల ఆమె శరీరంగాని, మనసుగాని ఆయత్తం కాకుండానే రతి ముగిసి పోతుంది. తీరా ఆమె ఆయత్తమయ్యే సమయానికే భర్త స్కలించి రతిని ముగించి వేయడం జరుగుతోంది. ఈ విధంగా స్త్రీని ప్రేరేపించి సంతప్తి కలిగించకుండా విడిచిపెట్టడం జరుగుతున్నది.

భారతదేశ జనాభాలో అదిక సంఖ్యాకులైన స్త్రీలలో ఎక్కువమంది ఏ విధమైన దాంపత్య సుఖాన్ని, భావప్రాప్తిని పొందకుండానే తమ జీవితాన్ని గడుపుతున్నారు. కామసంతృప్తిని పొందిన కారణంగా భర్త మరుక్షణంలో గుర్రుపెట్టి నిద్ర పోతుంటే అతని మూర్ఖపు చర్యల వల్ల నరాలు పీక్కుపోతుంటే నిద్రకూడా పట్టక భార్య సతమతమవుతూ ఉంటుంది. నిజానికి ఈ చర్యను భర్త, భార్యకు చేసే చిత్రవధగా వర్ణించవచ్చు. దీని వలన ఆమె శారీరక ఆరోగ్యమే కాక, మానసిక ఆరోగ్యం కూడా సర్వనాశనం అవుతుంది.

English summary
It seems, Many of woman were not getting satisfaction in sex. Husband was slept after sudden sex but woman have not satisfied.
Story first published: Thursday, April 28, 2011, 16:16 [IST]

Get Notifications from Telugu Indiansutras