•  

సెక్స్ మంత్రం: వేడెక్కించడమే

Sex Mantra
 
మంచి సెక్స్‌కు వేడికి అవినాభావ సంబంధం ఉంది. గుర్తుండే సెక్స్ గురించి మాట్లాడేప్పుడు మనం వేడి, పొగలు చిమ్మడం, నఖక్షతాలు వంటి హాట్ హాట్ మాటలే వాడుతాం. శీతల జలాల గురించి, శీతల శరీరాంగాల గురించి మాట్లడం. సెక్స్‌లో ఆనందం కోసం పడకకు కొంత చల్లదనాన్ని ఎక్కువ వేడిని చేకూర్చాలి. ఐస్ క్యూబ్స్ చాక్‌లెట్ లేదా స్ట్రాబెర్రీస్‌తో దట్టించి జీవిత భాగస్వామితో కలిసి ఎంజాయ్ చేయండి. చల్లటి పదార్థాలతో మీ భాగస్వామి శరీరాన్ని వేడెక్కించే మంత్రం నేర్చుకోక తప్పదు.

మీ భాగస్వామిని చల్లటి పదార్థంతో షాక్‌కు గురి చేయకూడదనుకుంటే సెక్స్‌లో భాగస్వామి ఓ రిథంను అందుకునే వరకు ఆగండి. చల్లటి పదార్థంతో తక్కువ సెన్సిటివ్ గల శరీరభాగాన్ని స్పృశించండి. ఆ తర్వాత దాన్ని మీ శరీర భాగంతో వేడి చేయడానికి పూనుకోండి. మీ భాగస్వామి శరీరాన్ని వేడెక్కించాలంటే సిలికాన్ గ్లాస్ లేదా సిలికాన్ బొమ్మలు వాడవచ్చు. ఉపయోగించడానికి ముందు వాటిని వేడి నీళ్లలో ఉంచి తీస్తే మంచి ఫలితాలు ఇస్తాయి.

English summary
We tend to associate good sex with heat. We use terms like hot, steamy, scorching, searing when describing memorable sex. On the other hand cold showers, cold shoulders, and cold hearts generally aren't associated with lustful pursuits.
Story first published: Tuesday, March 22, 2011, 17:02 [IST]

Get Notifications from Telugu Indiansutras